Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » భారీగా…బాక్స్ ఆఫీస్ వార్!!!

భారీగా…బాక్స్ ఆఫీస్ వార్!!!

  • November 5, 2016 / 06:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారీగా…బాక్స్ ఆఫీస్ వార్!!!

టాలీవుడ్ లో ఇప్పుడు అంటే చాలా మంది హీరోలు వచ్చేశారు కానీ…ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరు అంటే…ఆ నలుగురె అని అందరూ చెప్పేవారు. వారే మన నందమూరి నట సింహం బాలయ్య…విక్టరీ వెంకటేష్….మన్మధుడు నాగ్….ఇక చిరంజీవి….అయితే ఆ నాలుగు చాలా సార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడిన సంధర్భాలు ఉన్నాయి….వారి అభిమానులు ఒకరిపై ఒకరు పోటా పోటీగా సినిమాలను ఆదరించిన సంధర్బాలు చాలానే ఉన్నాయి. అయితే అదంతా పక్కన పెడితే….బాలయ్య..చిరు…వెంకీ ఈ ముగ్గురు పెద్ద హీరోలు…దాదాపుగా 16ఏళ్ల ముందు బాక్స్ ఆఫీస్ వద్ధ సంక్రాంతి బరిలో నిలిచారు.

అయితే అప్పుడు చిరుని..వెంకీని పక్కను నెట్టి నరసింహనాయుడుగా బాలయ్య బాక్స్ ఆఫీస్ వద్ద గర్జించి కలక్షన్ల ప్రభంజనం సృష్టించాడు. అయితే అదే వార్…..అదే ఊపు ఇప్పుడు 2017సంక్రాంతికి మళ్లీ రానుంది…2017 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150.. బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణిలు పొంగల్ రేస్ లో ఇప్పటికే ఉండగా.. ఇప్పుడు వెంకటేష్ గురు కూడా సంక్రాంతికే వస్తున్నట్లు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్న వార్త…ఇక ఈ వార్త బలంగా వినిపిస్తూ ఉండడంతో పొంగల్ రేస్ లో మంచి ఊపు వచ్చింది అని టాలీవుడ్  విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే….వీటిలో బాలయ్య మూవీ శాతకర్ణి ఒక్కటే స్ట్రెయిట్ మూవీ కాగా.. కోలీవుడ్ కత్తిని ఖైదీ నెంబర్ 150 గాను.. ఇరుదు సూత్రు చిత్రాన్ని గురు పేరుతోను రీమేక్ చేస్తున్నారు. మరి ఈ సంక్రాంతి విజేత ఎవరో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiru
  • #Gautamiputra Satakarni Movie
  • #Guru Movie
  • #Khaidi No 150 Movie

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

2 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

3 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

4 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago

latest news

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

1 hour ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

2 hours ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version