Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sr NTR: దర్శకుడికి ఆ కారణంగానే ఎన్టీఆర్ ఫైన్ వేశాడా? అసలు ఏమి జరిగిదంటే?

Sr NTR: దర్శకుడికి ఆ కారణంగానే ఎన్టీఆర్ ఫైన్ వేశాడా? అసలు ఏమి జరిగిదంటే?

  • June 2, 2023 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sr NTR: దర్శకుడికి  ఆ కారణంగానే ఎన్టీఆర్ ఫైన్ వేశాడా? అసలు ఏమి జరిగిదంటే?

ఎన్టీఆర్‌ తొలిసారిగా రావణ పాత్రను పోషించిన సినిమా భూకైలాస్‌. అలాగే ఇందులో నారదుడి పాత్రను అక్కినేని నాగేశ్వ‌ర‌రావు నటించారు. భూకైలాస్ చిత్రంలో వీరిద్దరి కాంబినేషన్‌లో చాలా సన్నివేశాలు ఉన్నాయి. సెట్‌లో ఒకరి కంటే మరొకరు ముందు ఉండాలని వీరిద్దరూ పోటీ పడేవారు. అందరికంటే ముందు హీరోలు సెట్‌లో ఉండడంతో యూనిట్‌ సభ్యులు అలెర్ట్‌ అయ్యేవారు. ఈ సినిమాలో కీ రోల్ పోషించిన జమున కూడా వీలైనంత త్వరగా సెట్‌కి వ‌చ్చేసేవారంట.

ఈ చిత్రంలో సూర్యోదయ సన్నివేశం ఒకటుంది. అందులో ఎన్టీఆర్‌, ఏఎన్నార్ పాల్గొనాలి. అందుకే చిత్ర దర్శకుడు కె. శంకర్‌ ముందు రోజు సాయంత్రం ఈ అగ్ర నటులిద్దరి దగ్గరకి వెళ్లి ‘రేపు ఉదయం సూర్యోదయ సన్నివేశాన్ని మీ ఇద్దరి మీద బీచ్‌లో చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశాం. మీరిద్దరూ ఉదయం ఐదు గంటల కల్లా స్పాట్‌లో ఉంటే ఒక గంట, గంటన్నర సమయంలో ఆ షాట్స్‌ తీసేసుకుని రావచ్చు’ అని చెప్పారు.

దీంతో హీరోలిద్దరూ స‌హ‌జంగా ఉద‌యం పూట లేచే సమయానికంటే ముందు లేచి మేకప్‌తో సిద్ధమై ఐదు గంటలకల్లా బీచ్‌కు చేరుకున్నారు. అది చెన్నై బీచ్. కానీ ఆశ్చర్యం ఏంటంటే.. షూటింగ్‌‌కు సంబంధించిన వాళ్లు ఎవరూ లేరు. పొరపాటున వేరే ప్రదేశానికి వచ్చామా అని హీరోలిద్దరూ మొదట సందేహించినా తమకు చెప్పిన ప్రదేశం ఇదేనని నిర్ధారించుకున్నారు. సరే వస్తారు కదా అని ఆ బీచ్‌లో ఇసుక మీద కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఉద‌యం ఆరు దాటింది.

అయినా యూనిట్‌ సభ్యుల అలికిడి లేదు. ఎక్కడో తేడా జరిగి ఉంటుందనుకుని ఇక ఇంటికి వెళ్లడానికి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ సిద్ధమయ్యేసరికి దర్శకుడు శంకర్ అక్కడికి వచ్చారు. మేకప్‌తో సిద్దంగా ఉన్న ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లను చూడగానే ఆయన వణికిపోయారు. కారులోంచి ఒక్కసారిగా కిందకు దూకేసి వాళ్ల కాళ్ల మీద పడి పొరపాటైయింది. క్షమించమని బతిమాలాడారు. ఎన్టీఆర్ ఆగ్ర‌హంతో ఊగిపోయినా.. అక్కినేని అనుగ్ర‌హించారు. మొత్తంగా షూటింగ్ అయితే జ‌రిగింది.. దీనికి ఫైన్‌గా ఎన్టీఆర్ రూ. 5000 వ‌సూలు చేయ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌గా మారిందంట!

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandamuri Taraka Rama Rao
  • #NTR
  • #Sr NTR

Also Read

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

trending news

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

47 mins ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

60 mins ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

8 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

11 hours ago

latest news

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

15 mins ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

6 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

7 hours ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

23 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version