Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » Sr NTR,Balakrishna: బాలయ్యను హీరోగా నిలబెట్టడానికి ఎన్టీఆర్ అలా చేశారా?

Sr NTR,Balakrishna: బాలయ్యను హీరోగా నిలబెట్టడానికి ఎన్టీఆర్ అలా చేశారా?

  • July 12, 2022 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sr NTR,Balakrishna: బాలయ్యను హీరోగా నిలబెట్టడానికి ఎన్టీఆర్ అలా చేశారా?

స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సింహా, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి, అఖండ విజయాలతో ఈతరం యూత్ ప్రేక్షకుల్లో సైతం బాలయ్యను అభిమానించే అభిమానుల సంఖ్య పెరిగింది. ఫ్యాన్స్ కు నచ్చే కథలకు ఓటేస్తున్న బాలకృష్ణ ఆరు పదుల వయస్సులో కూడా రిస్కీ సన్నివేశాలలో డూప్ లేకుండా నటించడానికి ఇష్టపడుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడిగా బాలయ్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తక్కువ సమయంలోనే పాపులారిటీని పెంచుకున్నారు.

అయితే సీనియర్ ఎన్టీఆర్ బాలయ్య హీరోగా సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించారు. సీనియర్ ఎన్టీఆర్ బాలయ్యను నటవారసునిగా నిలపాలని భావించి సినిమాలలో మొదట హీరోగా కాకుండా హీరో తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించేలా చేశారు. ద్వితీయ ప్రాముఖ్య పాత్రలతో బాలకృష్ణ గుర్తింపును సంపాదించుకున్న తర్వాత సీనియర్ ఎన్టీఆర్ బాలయ్య హీరోగా వేములవాడ భీమకవి అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా వాల్ పోస్టర్లలో బాలయ్య నటించిన వేములవాడ భీమకవి అని పేర్కొన్నారు.

బాలయ్యకు ఈ సినిమా ఒక విధంగా అగ్నిపరీక్ష లాంటి మూవీ కాగా ఎంతోమంది సీనియర్ నటులతో కలిసి ఈ సినిమాలో బాలయ్య నటించారు. కెరీర్ తొలినాళ్లలోనే వరుస విజయాలను అందుకున్న బాలకృష్ణ మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకున్నారు. ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో నటించిన బాలకృష్ణ ఆ సినిమాలతో కొన్నిసార్లు పాజిటివ్ రిజల్ట్ ను అందుకోగా మరికొన్ని సందర్భాల్లో ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నారు.

బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తుండగా ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య యంగ్ జనరేషన్ స్టార్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో బాలయ్య యాక్టివ్ గా లేకపోయినా సోషల్ మీడియా ద్వారా పలు కీలక విషయాలను పంచుకుంటున్నారు. తర్వాత ప్రాజెక్ట్ లతో బాలయ్య ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna
  • #NTR

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

2 hours ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 hours ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

4 hours ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

47 mins ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

2 hours ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

4 hours ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

17 hours ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version