Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhas: సందీప్ షాకింగ్ డెసిషన్.. ‘స్పిరిట్’ ను వదిలేసినట్టేనా..!

Prabhas: సందీప్ షాకింగ్ డెసిషన్.. ‘స్పిరిట్’ ను వదిలేసినట్టేనా..!

  • November 8, 2023 / 11:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: సందీప్ షాకింగ్ డెసిషన్..  ‘స్పిరిట్’ ను వదిలేసినట్టేనా..!

‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన రెండో సినిమాగా ‘యానిమల్’ ని రూపొందించాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రోమోలు, పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమా పై బజ్ ఏర్పడేలా కూడా చేశాయి. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లిప్ లాక్ సన్నివేశాలు కూడా గట్టిగానే ఉంటాయని చెప్పకనే చెప్పాడు దర్శకుడు సందీప్. ఇక డిసెంబర్ 1 న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

ఇక దీని రన్ టైం ఏకంగా 3 గంటల 15 నిమిషాల వరకు వచ్చినట్టు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో చిత్ర బృందం చాలా టెన్షన్ పడుతుంది. కాబట్టి ముందుగా 3 నిమిషాల పైగా ఉన్న ట్రైలర్ ని విడుదల చేసి.. దాని రెస్పాన్స్ ని బట్టి రన్ టైం విషయంలో సీరియస్ డెసిషన్ తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరోపక్క ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

క్లైమాక్స్ లో అందుకు లీడ్ కూడా ఇచ్చి.. ఈ సినిమా కథని ముగిస్తాడట దర్శకుడు. కొన్ని పాత్రలతో సీక్వెల్ ఉండేలా… సందీప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ‘యానిమల్’ కి సీక్వెల్ ఉంటే (Prabhas) ప్రభాస్ ‘స్పిరిట్’ సంగతేంటి అనే అనుమానాలు.. అభిమానుల నుండి వ్యక్తమవుతున్నాయి. అయితే ‘స్పిరిట్’ తర్వాతే ‘యానిమల్ 2 ‘ పై దృష్టి పెడతానని సందీప్ రెడ్డి వంగా చెబుతున్నట్టు సమాచారం.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Sandeep Reddy Vanga
  • #Spirit

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Sandeep Reddy Vanga: కొత్త కారు కొనుగోలు చేసిన సందీప్ రెడ్డి వంగా.. ధర ఎంతో తెలుసా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Rana Daggubati: సినిమాల్లో పని గంటల పంచాయితీ.. రానా ఏమన్నాడంటే?

Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

12 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

5 hours ago
Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

8 hours ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version