Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Shalini Pandey: సముద్ర తీరాన అర్జున్ రెడ్డి బ్యూటీ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

Shalini Pandey: సముద్ర తీరాన అర్జున్ రెడ్డి బ్యూటీ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • January 2, 2023 / 11:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shalini Pandey: సముద్ర తీరాన అర్జున్ రెడ్డి బ్యూటీ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమాలో తన నటనతో కూడా మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత ‘118’ ‘మహానటి’ వంటి విజయవంతమైన చిత్రాల్లో కూడా నటించింది. కానీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాలు ఈమెకు చేదు అనుభవాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

‘అర్జున్ రెడ్డి’ టైంలో బొద్దుగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బక్క చిక్కి పోయి ఒకప్పటి కళను పోగొట్టుకుంది. ఇప్పుడు ఆమె రూపు రేఖలు లేనట్టు కనిపిస్తుంది. బాలీవుడ్ పై మోజు వల్లే ఈమె ఇలా అయిపోయింది అని కొందరు మేకర్స్ అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి..

నిత్యం తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె సముద్ర తీరాన సగం సగం దుస్తుల్లో కనిపించి యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి:

shalini Pandey (1)

shalini Pandey (11)

shalini Pandey (10)

shalini Pandey (9)

shalini Pandey (8)

shalini Pandey (2)

shalini Pandey (7)

shalini Pandey (6)

shalini Pandey (5)

shalini Pandey (4)

shalini Pandey (3)

shalini-pandey-enjoying-holiday-in-goa4

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shalini Pandey
  • #Shalini
  • #Shalini Pandey

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

19 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

19 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

19 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

19 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

20 hours ago

latest news

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

2 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

3 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

4 hours ago
Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version