Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ‘రోబో 2.0’ తర్వాత శంకర్ సినిమా ఏంటంటే..

‘రోబో 2.0’ తర్వాత శంకర్ సినిమా ఏంటంటే..

  • May 16, 2016 / 10:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రోబో 2.0’ తర్వాత శంకర్ సినిమా ఏంటంటే..

భారతదేశం గర్వించదగ్గ దర్శక దిగ్గజాల్లో శంకర్ ఒకరు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్ తో “రోబో 2.0” చిత్రాన్ని తెరకెక్కిస్తూ యమ బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తోంది.

“రోబో 2.0” అనంతరం శంకర్ దర్శకత్వం వహించబోయే తదుపరి సినిమా ఏంటా? అని ఇప్పట్నుంచే అందరూ చర్చీంచుకొంటున్నారు. విక్రమ్ తో ఓ సినిమా ఉంటుందని కొందరు అంటుండగా, మహేష్ బాబుతో సినిమా ఉండొచ్చని ఇంకొందరు చెబుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఇచ్చారు సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్. ఇటీవల ఓ టివి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “రోబో తర్వాత శంకర్ సార్ తో కలిసి మరో సినిమాకి పని చేయనున్నాను. “భారతీయుడు” సినిమాకి సీక్వెల్ గా “భారతీయుడు 2″ను ప్లాన్ చేస్తున్నాడాయన” అన్నారు.

శంకర్-కమల్ ల కాంబినేషన్ లో వచ్చిన “భారతీయుడు” ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తూ.. వారిద్దరి కాంబినేషన్ లో రూపొందనున్న తాజా చిత్రంగా “భారతీయుడు”కు సీక్వెల్ గా “భారతీయుడు 2” తెరకెక్కించాలని ఫిక్స్ అయినట్లున్నాడు శంకర్.
“భారతీయుడు 2” ఎప్పుడు మొదలవుతుంది? ఎవరు నిర్మిస్తారు? కథానాయికలుగా ఎవరు నటిస్తారు? వంటి విషయాలు తెలియాలంటే కొన్నాళ్లు.. కాదు కాదు కొన్నేళ్ళు ఆగాల్సిందే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu
  • #Director Shanker
  • #Kamal Haasan
  • #Shanker

Also Read

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

23 mins ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

56 mins ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

2 hours ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

21 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

22 hours ago

latest news

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

2 hours ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

4 hours ago
Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

1 day ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version