దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ (Sripathi Panditharadhyula Charan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “ఎల్వైఎఫ్: లవ్ యువర్ ఫాదర్” (LYF- Love Your Father). పవన్ కేతరాజు (Pavan Ketharaju) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా శ్రీహర్ష (Sri Harsha) హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ప్రమోషన్స్ లెవల్లో అలరించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!! LYF- Love Your Father Review కథ: ప్రతి మనిషి జీవితంలో […]