Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sharwanand: టాలీవుడ్‌ సంక్రాంతి 2026 వార్‌.. రంగంలోకి మరో ఇద్దరు హీరోలు? ఎందుకిలా?

Sharwanand: టాలీవుడ్‌ సంక్రాంతి 2026 వార్‌.. రంగంలోకి మరో ఇద్దరు హీరోలు? ఎందుకిలా?

  • September 9, 2025 / 04:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: టాలీవుడ్‌ సంక్రాంతి 2026 వార్‌.. రంగంలోకి మరో ఇద్దరు హీరోలు? ఎందుకిలా?

2026 సంక్రాంతి సినిమాల వార్‌ గురించి నిన్ననే మాట్లాడుకున్నాం. రవితేజ ఎంట్రీతో ఈసారి పొంగల్‌ ఫైట్‌ మామూలుగా ఉండదు అని లెక్కలేసుకున్నాం. అయితే అనుకున్నట్లుగా అన్నీ వస్తేనే ఆ పరిస్థితి. కానీ అన్నీ రావడం సాధ్యమేనా అని లెక్కలేసుకున్నాం. అయితే ఇప్పుడు మరో రెండు సినిమాలు ఆ సీజన్‌ మీద కన్నేశాయని వార్తలొస్తున్నాయి. అందులో ఒకరు శర్వానంద్‌ కాగా, మరొకరు అల్లరి నరేశ్‌. దీంతో సంక్రాంతి రేసు ఇంకాస్త మజాను తీసుకొచ్చింది. ఎలాగూ ఇన్ని సినిమాలు అప్పుడు రావు. కానీ ఏవి వస్తాయి అనే ఫైట్‌ ఆసక్తికరంగా మారింది.

Sharwanand

శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా షూటింగ్‌ ఎప్పుడో అయిపోయింది. ఆ మధ్య ఓసారి ప్రచారం కూడా షురూ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఏమైందో ఏమో మళ్లీ ఆపేశారు. ఓటీటీ డీల్ కుదరకపోవడంతో లేట్‌ అవుతోంది అని టాక్‌ వచ్చింది. ఇప్పుడు పనులు కొలిక్కి వచ్చాయి. దీంతో సంక్రాంతి సీజన్‌ను టార్గెట్‌ చేశారు. ఇక ‘ఆల్కహాల్‌’ అంటూ అల్లరి నరేశ్‌ కూడా జనవరినే టార్గెట్‌ చేస్తున్నాడు. కుదిరితే సంక్రాంతికి లేదంటే జనవరి మొదటి వారంలో రావాలని అనుకుంటున్నాడట.

sarwanand also ready for pongal fight

కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమాను ఎలాగైనా సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాత సుధాకర్‌ చెరుకూరి. సంక్రాంతి లక్ష్యంగానే చిత్రీకరణ ప్రారంభించుకున్న టీమ్‌.. అన్నీ అనుకున్నట్లుగా సాగితే జనవరి 13ను లాక్‌ చేసుకున్నారట. చిరంజీవి ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’, ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’, బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ పొంగల్‌ ఫైట్‌కి వస్తాయని టాక్‌. వీటికితోడు నవీన్‌ పొలిశెట్టి సినిమా ‘అనగనగా ఒక రాజు’ సినిమా కూడా బరిలో ఉంది.

will 2004 repeat for 2026 pongal

చూద్దాం పొంగల్‌ ఫైట్‌ – 2026 ఎలా ఉండబోతుందో? ఆ రోజుకి ఎవరు ఫైనల్‌గా పోరులో నిలుస్తారో. ఎందుకంటే ఇన్ని సినిమాలు పొంగల్‌కి వచ్చే పరిస్థితి లేదు. థియేటర్లు సరిపోయే పరిస్థితి అస్సలు లేదు. కానీ ఏదో ఆశతో చాలామంది సంక్రాంతి అని అంటున్నారు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #sharwanand

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

23 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

3 days ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version