Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » శర్వానంద్, సాయి పల్లవి సినిమాకి ఆసక్తికర టైటిల్

శర్వానంద్, సాయి పల్లవి సినిమాకి ఆసక్తికర టైటిల్

  • January 25, 2018 / 10:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శర్వానంద్, సాయి పల్లవి సినిమాకి ఆసక్తికర టైటిల్

యువ హీరో శర్వానంద్ తనకి సూట్ అయ్యే కథలతో తన కెరీర్ ని స్మూత్ గా నడిపిస్తున్నారు. రీసెంట్ గా మారుతీ దర్శకత్వంలో మహానుభావుడు సినిమాతో హిట్ అందుకున్న శర్వా .. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ విజయం తర్వాత హను రాఘవపూడి చేసిన లై మూవీ నిరాశపరచడంతో.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని హను మంచి లవ్ స్టోరీని తీసుకున్నట్లు తెలిసింది. కామెడీ కూడా ఎక్కువగా మిక్స్ చేసినట్లు సమాచారం. హీరోయిన్ గా ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తోన్న ఈ మూవీ గురించి ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది.

ఈ సినిమాకి “పడి పడి లేచే మనసు” అనే టైటిల్ ని దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నారట. పేరులోనే ఇది ప్రేమకథ చిత్రమని తెలుస్తోంది. షూటింగ్ పూర్తి అయ్యేనాటికి ఇంతకన్నా బెటర్ టైటిల్ వస్తే తప్ప ఈ పేరుని మార్చబోరని టాక్. ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు. ఇతను హను డైరెక్ట్ చేసిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. ఆ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ కూడా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Pallavi
  • #sharwanand
  • #Sharwanand New Movie

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

18 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

18 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

17 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

21 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version