ఒక తెలుగమ్మాయి హీరోయిన్ గా నిలదొక్కుకోవడమే కష్టమవుతున్న ఈ తరుణంలో.. అనంతపూర్ నుంచి వచ్చిన సుమయ రెడ్డి పరిచయ చిత్రంతోనే నటిగా, నిర్మాతగా, రచయితగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. హాస్పిటల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? సుమయ రెడ్డి ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతుందా? అనేది చూద్దాం..!! Dear Uma Review కథ: పెద్ద రాక్ స్టార్ అవ్వాలనుకునే తపన ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాక రోడ్ల వెంబడి తిరుగుతుంటాడు దేవ్ (పృథ్వీ అంబార్), అందరి […]