Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay, Samantha: శివ మరో మరపురాని ప్రేమకథ తీస్తాడా?

Vijay, Samantha: శివ మరో మరపురాని ప్రేమకథ తీస్తాడా?

  • March 23, 2022 / 11:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay, Samantha: శివ మరో మరపురాని ప్రేమకథ తీస్తాడా?

టాలీవుడ్‌లో రీసెంట్‌ టైమ్స్‌లో ఓ స్టైల్‌ ఆఫ్‌ మూడ్‌ లవ్‌స్టోరీలు తీయాలంటే వినిపించే అతి కొద్ది పేర్లలో శివ నిర్వాణ ఒకరు. ప్రేమ అంటే అమ్మాయి, అబ్బాయి కలసి తిరగడం, తల్లి దండ్రులకు తెలిసి గొడవలు అవ్వడం, విడదీయాలని చూడటం, హీరోయిజం చూపించి పెళ్లి చేసుకోవడం… ఇలాంటి రొడ్డ కొట్టుడు కథలు కాకుండా తనకంటూ డిఫరెంట్‌ పంథా ఏర్పాటు చేసుకున్నారాయన. ‘నిన్న కోరి’, ‘మజిలీ’ అంటూ డిఫరెంట్‌ సినిమాలు చేశారు. మధ్యలో ‘టక్‌ జగదీష్‌’ అంటూ డిఫరెంట్‌ సినిమా ట్రై చేసి… సరైన విజయం అందుకోలేకపోయాడు.

Click Here To Watch NEW Trailer

ఇప్పుడు శివ నిర్వాణ మరోసారి తన పంథాలోకే వెళ్లి… మరోసారి మరపురాని ప్రేమకథ ఇవ్వాలని చూస్తున్నారట. విజయ్‌ దేవరకొండ – శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఓ సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్‌ అయ్యింది. ‘టక్‌ జగదీష్‌’తో శివ, ‘లైగర్‌’తో విజయ్‌ దేవరకొండ బిజీగా ఉన్నారు. ఆ రెండూ పూర్తవ్వడంతో త్వరలో వీరిద్దరి సినిమా మొదలవుతుంది అని టాక్‌. ఈ సినిమాలో సమంత కథానాయికగా నటిస్తోందనే వార్త ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే మరో పుకారు మొదలైంది.

శివ నిర్వాణ – విజయ్‌ దేవరకొండ – సమంత సినిమా నేపథ్యం ఇదే అంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను కశ్మీర్‌ నేపథ్యంలో రాసుకున్నారట శివ నిర్వాణ. కశ్మీర్‌లో ఉండే విజయ్‌ దేవరకొండ, సమంత మధ్య సాగే ప్రేమ కథే ఈ సినిమా అని లేటెస్ట్‌ టాక్‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల స‌మంత‌ని క‌లసి శివ ఈ క‌థ‌ని వినిపించారని టాక్‌. ‘మ‌జిలీ’లో స‌మంత పాత్ర‌ని శివ చాలా బాగా తీర్చిదిద్దారు.

అందులోనూ సమంత ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో పాటు, కమర్షియల్‌ పాత్రలు చేయడానికి ఓకే చెబుతోంది. ఈ క్రమంలో విజయ్‌తో ప్రేమ కథ చేయడానికి సులభంగానే ఒప్పుకుంటుంది. అందులోనూ ఈ జంట ‘మహానటి’ వావ్‌ అనిపించింది కూడా. ఒకవేళ కశ్మీర్‌ కథ అనేది పక్కా అయితే… రెండు వర్గాల మధ్య సాగే కథనా, లేక ఇంకేమైనా ప్లాట్‌ ఉంటుందా అనేది ఆసక్తికరం.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Shiva Nirvana
  • #Vijay Deverakonda

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

3 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

6 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

10 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

11 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

12 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

1 hour ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

2 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

3 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

4 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version