Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Shivani Rajasekhar: మిస్ ఇండియా పోటీల్లో శివాని రాజశేఖర్!

Shivani Rajasekhar: మిస్ ఇండియా పోటీల్లో శివాని రాజశేఖర్!

  • May 1, 2022 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shivani Rajasekhar: మిస్ ఇండియా పోటీల్లో శివాని రాజశేఖర్!

సీనియర్ యాంగ్రీ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ కేవలం నటుడిగానే కాకుండా గ్లామర్ ప్రపంచంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటోంది. శివాని రాజశేఖర్ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొననున్నట్లుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఆ విషయంపై శివాని కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది. రీసెంట్ గా ఆమె ముంబైలో నిర్వహించిన ఒక ప్రత్యేకమైన ఆడిషన్స్ లో కూడా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల నుంచి పోటీలో నిలవడం విశేషం.

మూడు రోజుల పాటు జరిగిన ఆడిషన్స్ లో మొత్తంగా టాప్ 31 ఫైనల్ లిస్టులో ను సెలెక్ట్ చేయడం జరిగింది. శివానికి తమిళనాడు జాబితాలో ఈ అవకాశం దక్కించుకుంది. మొత్తం 31 మంది మిస్ ఇండియా 2022 కిరీటాన్ని దక్కించుకోవడానికి పోటీపడుతున్నారు. ఇక శివాని మిస్ తమిళనాడు పోటీల్లో గెలిచి ఆమె ఇప్పుడు మిస్ ఇండియా కు మరొక అడుగు దగ్గరలోకి వచ్చేసింది. తప్పకుండా ఈ పోటీలో శివాని మంచి గుర్తింపు అందుకుంటుంది అని కూడా అభిమానుల నుంచి సపోర్ట్ లభిస్తుంది.

ఇక ఇటీవల శివాని రాజశేఖర్ శేఖర్ అనే సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక శివాని ఈ రోజు ఫిల్మి ఫోకస్ లైవ్ ఇన్స్టాగ్రామ్ లో ప్రేక్షకులతో ప్రత్యేకంగా మాట్లాడబోతోంది. అందులో ఆమె శేఖర్ సినిమా గురించి అలాగే శివాని పాల్గొనబోయే మిస్ ఇండియా పోటీల గురించి కూడా ప్రశ్నలు అడగవచ్చు.. నేడు సాయంత్రం 7 గంటలకు ఫిల్మి ఫోకస్ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ లైవ్ మొదలు కాబోతోంది.

శివాని రాజశేఖర్ ఇదివరకే అద్భుతం సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే సినిమాలో కూడా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం శివాని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అంతేకాకుండా మరో వెబ్ ప్రాజెక్టులో కూడా ఆమె నటించబోతోంది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jeevitha Rajasekhar
  • #Rajasekhar
  • #shivani
  • #Shivani Rajasekhar

Also Read

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

related news

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

5 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

6 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

7 hours ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

8 hours ago

latest news

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

3 hours ago
Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

6 hours ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

6 hours ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version