Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘లాయర్ సాబ్’ కోసం రాజుగారి లెక్కలు..!

‘లాయర్ సాబ్’ కోసం రాజుగారి లెక్కలు..!

  • February 5, 2020 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘లాయర్ సాబ్’ కోసం రాజుగారి లెక్కలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో బిజీ కావడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన 26 వ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. బోణీ కపూర్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ ‘పింక్’ చిత్రం రీమేక్ గా… ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ 50కోట్ల వరకూ పారితోషికం అందుకోబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. ఆయనకే 50 కోట్లు అంటే.. ఇక సినిమా మొత్తం పూర్తయ్యేసరికి ఎంత బడ్జెట్ అవుతుందా అనే డౌట్ అందరిలోనూ ఉంది.

Shocking budget for Pawan Kalyan 26th Film1

అందుతున్న సమాచారం ప్రకారం.. ‘లాయర్ సాబ్'(‘పి.ఎస్.పి.కె 26’ వర్కింగ్ టైటిల్) కు కేవలం 25 కోట్లు మాత్రమే బడ్జెట్ పెడుతున్నాడట నిర్మాత దిల్ రాజు. ఎక్కువ శాతం కోర్టు సెట్ లో ఉంటుంది కాబట్టి.. పెద్దగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉండదని తెలుస్తుంది. మొత్తంగా ఈ రీమేక్ కోసం 75కోట్ల బడ్జెట్ పెడుతున్నాడట దిల్ రాజు. కొంచెం ఎక్స్టెండ్ అయినా అది 80 కోట్లు దాటే అవకాశం ఉండదని తెలుస్తుంది. ఇక పవన్ గత సినిమా ‘అజ్ఞాతవాసి’ కి 125 కోట్ల బిజినెస్ జరిగింది. అదే రేటుకి థియేట్రికల్ రైట్స్ అమ్ముకున్నా… 45 కోట్ల వరకూ నిర్మాతకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే మరో నిర్మాత ఉన్నాడు కాబట్టి.. కొంతమేర ఆయనకి షేర్ ఇచ్చినా.. దిల్ రాజుకి కనీసం 25 కోట్లు లాభాలు రిలీజ్ కు ముందే దక్కినట్టే…!

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya
  • #Anjali
  • #Dil Raju
  • #Director Krish
  • #Director Venu Sriram

Also Read

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

related news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

7 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

9 hours ago
Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

1 day ago

latest news

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

6 hours ago
Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

7 hours ago
Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

8 hours ago
Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version