Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కలెక్షన్స్ ఒక పక్క…విమర్శలు మరో పక్క!!

కలెక్షన్స్ ఒక పక్క…విమర్శలు మరో పక్క!!

  • April 29, 2017 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కలెక్షన్స్ ఒక పక్క…విమర్శలు మరో పక్క!!

బాహుబలి…ఈ పేరు ఇప్పుడు ప్రపంచం అంతటా మారు మ్రోగిపోతుంది…అంతేకాదు…బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది. అయితే అదే క్రమంలో ఈ సినిమా కోసం దాదాపుగా 5ఏళ్లు కష్ట పడ్డాడు మన దర్శకుడు రాజమౌళి…సినిమాను చాలా పక్కాగా, పద్దతిగా తీర్చి దిద్దాడు…ఇక అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో వచ్చిన ‘బాహుబలి ది కంక్లూజన్’ చిన్నాపెద్దా అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా అందరి హీరోల అభిమానులను తన ధియేటర్లకు రప్పించుకునే స్థాయిలో ఉంది అన్న విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. అయితే అంత బడా సినిమాలో, అంతటి కష్టంలో కాస్త చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉండడం సహజం…ఆ చిన్న పొరపాట్లే ఇప్పుడు విమర్శకులకు ఆహారంగా మారాయి….ఈమూవీ ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం సుదీర్ఘంగా సాగతీతగా అనిపించింది అని చెబుతున్నారు విమర్శకులు…సెకండ్ ఆఫ్ నిడివి విషయంలో రాజమౌళి కొద్దిగా శ్రద్ధ తీసుకుని ఉంటే మరింత బాగుండేది అన్న కామెంట్స్ బలంగా వస్తున్నాయి.

ఈ సెకండ్ ఆఫ్ పెద్దది అవ్వడంతో సినిమా నిడివి పెరిగిన నేపధ్యంలో ఈమూవీని చూడటానికి రిపీటెడ్ గా ప్రేక్షకులు రాజమౌళి కోరుకున్న రీతిలో ధియేటర్లకు వస్తారా అన్న సందేహాలను మరికొందరు విమర్శకులు వ్యక్త పరుస్తున్నారు. అంతేకాకుండా…రాజమౌళికి తన కథ పై ఉన్న మితిమీరిన విశ్వాసంతో పాటు ‘బాహుబలి 2’ ఏర్పడిన విపరీతమైన క్రేజ్ దృష్ట్యా ఈ మూవీ సెకండ్ ఆఫ్ నిడివి విషయంలో రాజమౌళి పెద్దగా శ్రద్ధ పేట్టి ఉండడు అన్న కామెంట్స్ మరికొందరు చేస్తున్నారు.  అంతా బాగానే ఉంది కానీ… సినిమా ఆకట్టుకునేలా ఉండాలే కానీ.. సినిమా ఎంత పెద్దగా ఉన్నా.. మన తెలుగు వాళ్ళు పట్టించుకోరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…ఏది ఏమైనా…బాహుబలి2 బ్లాక్ బస్టెర్ హిట్ అంతే…నో మోర్ డౌట్స్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali
  • #Baahubali - 2
  • #Baahubali - 2 collections
  • #Director Rajamouli

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

4 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

6 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

8 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

9 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

9 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

9 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

10 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

11 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

12 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version