Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Gunasekhar: ఆయన వార్నింగ్ వల్లే రుద్రమదేవి మూవీ రిలీజైందా?

Gunasekhar: ఆయన వార్నింగ్ వల్లే రుద్రమదేవి మూవీ రిలీజైందా?

  • June 30, 2022 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gunasekhar: ఆయన వార్నింగ్ వల్లే రుద్రమదేవి మూవీ రిలీజైందా?

గుణశేఖర్ డైరెక్షన్ లో అనుష్క, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రుద్రమదేవి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. 2015 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకు గుణశేఖర్ నిర్మాతగా వ్యవహరించగా నిర్మాతగా ఆయనకు ఈ సినిమా మంచి లాభాలను అందించింది. ప్రస్తుతం గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాదే శాకుంతలం రిలీజ్ కావాల్సి ఉండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే కొండా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ రుద్రమదేవి సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమదేవి సినిమాకు గ్రాఫిక్స్ చాలా కీలకమని గుణశేఖర్ ఆ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ను ముంబైలోని కంపెనీకి అప్పగించారని తెలిపారు. ఆ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కు సంబంధించి అగ్రిమెంట్స్ కూడా జరిగాయని అయితే సినిమా కంటెంట్ కు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు ఎంతకాలమైనా ముందుకు వెళ్లలేదని

అప్పటికే రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో గుణశేఖర్ టెన్షన్ పడ్డారని కొండా సురేఖ అన్నారు. ఆ సమయంలో గుణశేఖర్ మమ్మల్ని కలిసి సమస్యను చెప్పుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కొండా మురళి ముంబైకు వెళ్లి గ్రాఫిక్స్ కంపెనీకి వార్నింగ్ ఇచ్చారని ఆమె తెలిపారు. మురళి వార్నింగ్ ఇచ్చిన వారం రోజులకు ఆ కంపెనీ కంటెంట్ ఇచ్చిందని కొండా సురేఖ చెప్పుకొచ్చారు.

7rudhramadevi-movie

గుణశేఖర్ ఫ్యామిలీతో అప్పటినుంచి మంచి అనుబంధం ఉందని కొండా సురేఖ పేర్కొన్నారు. మరోవైపు శాకుంతలం సినిమా కూడా గ్రాఫిక్స్ పనుల వల్లే ఆలస్యం అవుతోందని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Gunasekhar
  • #Gunasekhar
  • #Konda Murali
  • #Rudrama Devi

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

related news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

39 mins ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

17 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

17 hours ago

latest news

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

20 hours ago
OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

21 hours ago
Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version