Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kalki 2898 AD: కల్కి సీక్వెల్ క్లైమాక్స్ గురించి వైరల్ అవుతున్న వార్తలు నిజమేనా?

Kalki 2898 AD: కల్కి సీక్వెల్ క్లైమాక్స్ గురించి వైరల్ అవుతున్న వార్తలు నిజమేనా?

  • July 15, 2024 / 01:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: కల్కి సీక్వెల్ క్లైమాక్స్ గురించి వైరల్ అవుతున్న వార్తలు నిజమేనా?

ప్రభాస్  (Prabhas)  నాగ్ అశ్విన్ (Nag Ashwin)  కాంబో మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో ఈరోజు కూడా బుకింగ్స్ విషయంలో కల్కి 2898 ఏడీ అదరగొడుతోందనే చెప్పాలి. ప్రభాస్ అభిమానులను అంచనాలను మించి ఈ సినిమా మెప్పించిందనే చెప్పాలి. మరోవైపు కల్కి ఈ రేంజ్ హిట్ గా నిలవడంతో కల్కి సీక్వెల్ సైతం సరికొత్త రికార్ద్స్ సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పండుగలు, సెలవులు లేకపోయినా సోలో రిలీజ్ డేట్ ను ఎంచుకుని రిలీజ్ చేయడం ఈ సినిమాకు మరింత కలిసొచ్చిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కల్కి సీక్వెల్ క్లైమాక్స్ లో కల్కి పుట్టుక ఉంటుందని తెలుస్తోంది. కల్కి పుట్టుకతో ప్రపంచంలోనే పెను మార్పులు వస్తాయని ఆ సీన్స్ హైలెట్ గా సినిమా ఉండబోతుందని సమాచారం అందుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారతీయుడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ఫిలింఫేర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి అవార్డుల పంట.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?
  • 3 బాలకృష్ణ @ 50.. భారీ స్థాయిలో సెలబ్రేషన్స్‌.. ఎప్పుడంటే?

కల్కి విశ్వరూపం చూడాలంటే కల్కి3 వరకు ఆగాల్సిందేనని భోగట్టా. కల్కి పాత్రలో కూడా ప్రభాస్ కనిపిస్తారని అయితే లుక్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారని తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ సక్సెస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని ప్రయోగాత్మక సినిమాల దిశగా అడుగులు పడనున్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ తన సినిమాలకు ప్రమోషన్స్ చేయకుండానే కలెక్షన్స్ విషయంలో రికార్డులను సొంతం చేసుకుంటున్నారు.

ప్రభాస్ ఒకే సమయంలో ఎక్కువ సినిమాలలో నటిస్తుండగా ప్రభాస్ సినిమాలలో ఏ సినిమా షూట్ మొదట మొదలవుతుందో అనే చర్చ జరుగుతోంది. ప్రభాస్ హను రాఘవపూడి (Hanu Raghavapudi ) కాంబో సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను అందుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరో ప్రభాస్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubaali
  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

3 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

3 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

19 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

21 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

23 hours ago

latest news

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

38 mins ago
Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

1 hour ago
Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

2 hours ago
లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

2 hours ago
Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version