Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » రవితేజకు భార్యగా, వదినగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

రవితేజకు భార్యగా, వదినగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

  • January 2, 2023 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజకు భార్యగా, వదినగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. కొన్ని కాంబినేషన్లలో సినిమా వస్తే మరో సందేహం లేకుండా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. రవితేజ శృతి హాసన్ కాంబినేషన్ కు ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. రవితేజ శృతి హాసన్ కాంబినేషన్ లో బలుపు, క్రాక్, వాల్తేరు వీరయ్య సినిమాలు తెరకెక్కాయనే సంగతి తెలిసిందే. అయితే బలుపు సినిమాలో మాస్ మహారాజ్ రవితేజకు గర్ల్ ఫ్రెండ్ గా నటించిన శృతి హాసన్ క్రాక్ సినిమాలో రవితేజకు భార్య పాత్రలో నటించారు.

బలుపు, క్రాక్ సినిమాలకు గోపీచంద్ మలినేని దర్శకుడు కాగా ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీ థియేటర్లలో అమలవుతున్న సమయంలో విడుదలైన క్రాక్ అటు మాస్ ప్రేక్షకులకు, ఇటు క్లాస్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. అయితే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి శృతి హాసన్ హీరో హీరోయిన్లు కాగా రవితేజకు వదిన పాత్రలో శృతి కనిపించనున్నారు.

ఒకే హీరోకు ప్రేయసిగా, భార్యగా, వదినగా కనిపించిన అరుదైన ఘనత శృతి హాసన్ కు దక్కింది. రవితేజ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించడానికి ఏకంగా 17 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రవితేజ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా 45 నిమిషాల పాటు రవితేజ పాత్ర సినిమాలో కనిపిస్తుందని సమాచారం.

జనవరి 13వ తేదీన వాల్తేరు వీరయ్య థియేటర్లలో విడుదల కానుండగా ఈ నెల 8వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. విశాఖలో జరగనున్న ఈ ఈవెంట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mass maharaaja RaviTeja
  • #RaviTeja
  • #Shruthi Haasan
  • #Waltair Veerayya

Also Read

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

trending news

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

4 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

4 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

18 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

24 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

1 day ago

latest news

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

14 mins ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

2 hours ago
Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

19 hours ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version