ఆర్జీవీ నగ్నతార గురించి మీకు తెలియని విషయాలు!

వర్మ పిచ్చోడై తీశాడా లేక జనాల్ని పిచ్చోళ్లని చేయడానికి తీశాడా అనేది పక్కన పెడితే.. వర్మ మాత్రం “నేkeడ్”తో తన టార్గెట్ ను ఎచీవ్ అయ్యాడు. ఒక స్త్రీ యద, తొడలు, ప్యాంti చూపించి ఒక్కొక్కరి దగ్గర 200 రూపాయలు గుంజాడు. అయితే.. ఈ 20 నిమిషాల బీ గ్రేడ్ సినిమాలో నటించిన అమ్మాయి ఇప్పుడు సెన్సేషన్ అయ్యింది. ఆ అమ్మాయి ఎవరు అనేది ఎవరికీ తెలియదు. అంతగా కెమెరా ముందు బరితెగించడానికి కారణం ఏమిటి అనేది కూడా ఎవరికీ తెలియదు.

అమ్మడి పేరు స్వీటీ అని వర్మ ఏదో హడావుడి చేశాడు కానీ.. ఆవిడ అసలు పేరు శ్రీ. పూర్తి పేరు శ్రీ రాపాక. ఆమె ఇదివరకు సినిమాలకు స్టైలిస్ట్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసింది. కాస్ట్యూమ్ డిజైనర్ అయినప్పటికీ.. ఆమెకి హీరోయిన్ అవ్వాలనే పిచ్చ మాత్రం ఉండేది. చాలా ప్రయత్నాలు చేసింది. తమిళంలోనూ ఒక సినిమాలో నటించింది కానీ అది రిలీజ్ అవ్వలేదు. దాంతో వర్మ చెంతన చేరింది. ఆమెను వర్మ సినిమాటిక్ గా ఎక్స్ ప్లాయిట్ చేశాడు.

కనీసం “గాడ్ సెx ట్రూత్”లో మియాను చూపించినంత అందంగా కూడా తెలుగమ్మాయి శ్రీ రాపాకను చూపించలేదు వర్మ. దాంతో శ్రీ రాపాకకు నటిగా పేరు రావడం అనేది పక్కన పెడితే.. ఒక సెx బాంబ్ ఇమేజ్ మాత్రం వచ్చింది. ఇమేజ్ ఎలాంటిదైనా తాను ప్రేక్షకులకు పరిచయమైనందుకు మాత్రం సంబరపడిపోతుంది శ్రీ రాపాక. మరి ఆమెకు సినిమాల్లో కెరీర్ ఉంటుందా లేక హిందీలో ఉల్లు యాప్ తరహాలో వచ్చే హాట్ సిరీస్ లు చేసుకుంటూ బ్రతికేయడమేనా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus