Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » షాకింగ్ – మోక్షజ్ఞ ఎంట్రీపై సరికొత్త ట్విష్ట్!!!

షాకింగ్ – మోక్షజ్ఞ ఎంట్రీపై సరికొత్త ట్విష్ట్!!!

  • April 20, 2017 / 07:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షాకింగ్ – మోక్షజ్ఞ ఎంట్రీపై సరికొత్త ట్విష్ట్!!!

టాలీవుడ్ లో లెజెండరీ ఫ్యామిలీ అయిన నందమూరి వంశం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే…ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడినా… ఆ ఫ్యామిలీ కాలిబెర్, ఆ ఫ్యామిలీ ఖలేజాను అంచనా వెయ్యడం ఎవ్వరి తరం కాదు అన్నది జగం ఎరిగిన సత్యం…సినిమా హిట్స్, ఫ్లాప్స్ తో సంభంధం లేకుండా…సరికొత్త కధలకు ప్రాణం పొయ్యడమేకాకుండా…నూతన దర్శకులకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించే వారిలో మన నందమూరి వారసులు ముందు ఉంటారు అని యావత్ ప్రేక్షక్ లోకం అడిగితే చెబుతుంది…ఇదిలా ఉంటే తాజాగా నందమూరి నట సింహం, లెజెండ్ బాలయ్య తన 100 చిత్రం శాతకర్ణితో ఇండస్ట్రీని షేక్ చేశాడు…ఇక తన 101వ సినిమాలో చాలా యాక్టివ్ గా నటుస్తూ ఉన్నాడు…అదే క్రమంలో పొలిటికల్ గాను, క్యాన్సర్ హాస్పిటల్ విషయంలోని తన భాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ…దూసుకెళ్తున్నాడు లెజెండ్…ఇదే క్రమంలో…మరో పక్క…నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై అటు నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా…సిని పరిశ్రమ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే….కొద్దిరోజులుగా మోక్షజ్ఞ ఎంట్రీపై చాలా హడావిడి నెలకొంది… బోయపాటి శ్రీనివాస్ డైరక్షన్ లో మోక్షజ్ఞ మూవీ అంటూ వార్తలొచ్చాయి. కాని ఆ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు.

బాలయ్య 100వ సినిమా శాతకర్ణిలో మోక్షజ్ఞ తొలిపరిచయం ఉంటుందని అన్నారు. తీరా చూస్తే అది కూడా నెరవేరలేదు. శాతకర్ణి డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ హీరోగా సినిమా ఉంటుందని.. లవ్ స్టోరీతో కూడిన ఆ సినిమా కథా చర్చలు నడుస్తున్నాయని అన్నారు. కాని ఆ వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని తేలింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే…ఒక షాకింగ్ న్యూస్ ఒకటి ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తుంది…మోక్షజ్ఞకు అసలు సినిమాలంటే ఇష్టం లేదని…. హీరోగా కూడా చేయడానికి సిద్ధంగా లేడని తనకు బిజినెస్ చేయాలని ఉందని అంటున్నాడని….ఒక ఆవారా పోస్ట్ ఒకరి అందరినీ ఆశ్చర్య పరుస్తుంది….ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియదు కాని ఈ న్యూస్ విన్న నందమూరి ఫ్యాన్స్ మాత్రం షాక్ కు గురి అవుతున్నారు…అసలే నందమూరి లెగసీ కంటిన్యూ చేసేలా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎన్నో అసలు పెట్టుకుంటే మోక్షు ఇలాంటి ఆలోచనలతో ఉన్నాడా అన్న అనుమానం కలుగుతుంది….అయితే ఇదంతా ఫేక్ అన్న సంగతి అర్ధం అవుతున్నప్పటికీ…త్వరలోనే ఎంట్రీ ఇచ్చేస్తే…ఇలాంటి అవారా పోస్టులకు చెక్ పెట్టినట్లు అవుతుంది అని ఫీల్ అవుతున్నారు నందమూరి ఫ్యాన్స్…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Mokshagna Nandamuri
  • #Nandamuri Family
  • #Nandamuri heroes
  • #Nandamuri Mokshagna Debut Movie

Also Read

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

related news

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

trending news

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

15 mins ago
2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

1 hour ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

2 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

4 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

5 hours ago

latest news

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

13 mins ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

20 mins ago
Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

34 mins ago
Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

1 hour ago
Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version