Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » బాహుబలి కంక్లూజన్ విడుదలకు అడ్డుగా మారిన పిటిషన్!

బాహుబలి కంక్లూజన్ విడుదలకు అడ్డుగా మారిన పిటిషన్!

  • April 13, 2017 / 09:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి కంక్లూజన్ విడుదలకు అడ్డుగా మారిన పిటిషన్!

బాహుబలి కంక్లూజన్ విడుదలకు కోట్లమంది ఎదురు చూస్తుంటే.. సినిమా రిలీజ్ ఆపాలని ఓ వ్యక్తి కోర్టుని ఆశ్రయించడం సంచలనంగా మారింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ఈనెల 28  న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్, చెన్నై లో  తమిళ ఆడియో వేడుకను వైభవంగా నిర్వహించి, ప్రచారంలో బిజీగా ఉన్న చిత్ర బృందానికి ఈ ఫిటిషన్ తలనొప్పిగా మారింది. కోలీవుడ్ కి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శరవణన్ తనకు రావలసిన బకాయిలు చెల్లించేవరకూ బాహుబలి-2 విడుదలను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.

బాహుబలి మొదటి పార్ట్ కి సంబంధించి 1.18 కోట్ల మేర బకాయిలు తనకు అందాల్సి ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.  ఇండస్ట్రీలో ఈ పిటిషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. మూవీ దర్శకుడు, నిర్మాతలు ఈ పిటిషన్‌పై  స్పందించలేదు. శరవణన్ దాఖలు చేసిన పిటిషన్ త్వరలోనే విచారణకు రానుంది. బాహుబలి రిలీజ్‌ను అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali - 2
  • #Baahubali 2 Movie
  • #Prabhas
  • #Rana

Also Read

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

related news

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

trending news

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

7 mins ago
Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

2 hours ago
Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

20 hours ago
This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

20 hours ago
Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

21 hours ago

latest news

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

2 hours ago
Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

17 hours ago
Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version