Mahesh, Rajamouli: మహేష్ జక్కన్న కాంబో సినిమాపై షాకింగ్ అప్ డేట్ ఇదే!

మహేష్ రాజమౌళి కాంబినేషన్ మూవీపై ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకాకుండానే అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు వెల్లడి కాకపోయినా ఈ సినిమా కచ్చితంగా హాలీవుడ్ లెవెల్ లో ఉండబోతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ ఇంగ్లీష్ భాషలో కూడా తెరకెక్కనుందని తెలుస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా జక్కన్న ఈ సినిమాను ప్లాన్ చేశారని సమాచారం. ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా రాజమౌళి స్పందిస్తే మాత్రమే ఆ వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి.

ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావడం ఖాయమని మరోసారి ప్రపంచమంతటా ఆస్కార్ అవార్డ్ తో జక్కన్న తెలుగు సినిమా పేరు వినిపించేలా చేయడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహేష్ రాజమౌళి సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేయనున్నారని తెలుస్తోంది. మన దేశ ప్రధాన భాషలలో ఈ సినిమా తెరకెక్కుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ రేంజ్ ను ఈ సినిమా ఏకంగా పది రెట్లు పెంచనుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రాజమౌళి సినిమా తర్వాత మహేష్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుంది. టాలీవుడ్ స్టార్స్ ప్రస్తుతం ఇతర భాషల దర్శకులపై దృష్టి పెడుతున్నారు. మహేష్ త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసిన వెంటనే రాజమౌళి సినిమాపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మహేష్ పేరు మారుమ్రోగనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి మహేష్ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి ఈ సినిమా కథకు సంబంధించి త్వరలో మరిన్ని విషయాలు వెల్లడి కానున్నాయని తెలుస్తోంది.

జక్కన్న మార్కెట్ ను మరింత పెంచేలా ఈ సినిమా ఉండనుందని బోగట్టా. మహేష్ జక్కన్న కాంబో మూవీ రికార్డులను క్రియేట్ చేస్తే ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాల దిశగా అడుగులు పడతాయని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ఎంపికయ్యారని సమాచారం. రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని చాలామంది నటీనటులు ఆశ పడుతున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus