Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » బ్యాక్ గ్రౌండ్ లేని నటులకు బాలీవుడ్ లో కష్టాలేనట

బ్యాక్ గ్రౌండ్ లేని నటులకు బాలీవుడ్ లో కష్టాలేనట

  • June 17, 2020 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్యాక్ గ్రౌండ్ లేని నటులకు బాలీవుడ్ లో కష్టాలేనట

సినిమా రంగంలో హీరోయిన్స్ ది దుర్భరమైన జీవితం. కలర్ ఫుల్ లైఫ్, కాస్లీ జీవితం వెనుక ఎన్నో చీకటి కోణాలు.. కనపడని గాయాలు ఉంటాయి. సినిమా అవకాశం రావడం అంటే దాని వెనుక పెద్ద తతంగమే జరగాలి. మానం, ఆత్మాభిమానం వదిలేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇన్నీ వదిలేసినా సినిమా అవకాశం వస్తుంది.. మనకు జీవితం ఉంటుందనే గ్యారంటీ ఉండదు. కొందరు లక్ష్యం చేరకుండానే అన్నీ కోల్పోయి, మోసగించబడి మధ్యలోనే వెళ్ళిపోతారు. కొందరు అన్నిటినీ భరిస్తూ ముందుకు వెళుతూనే ఉంటారు.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా కలలతో పరిశ్రమకు వచ్చే నటీనటుల జీవితాలను శ్రద్దా దాస్ తన ఇంస్టాగ్రామ్ లో వివరించింది. శ్రద్ధా దాస్ బాలీవుడ్ బడా బాబుల డర్టీ పిక్చర్ ని ఇలా వివరించింది.”బాలీవుడ్‌లో ఎదగాలంటే మీరు పార్టీలకు వెళ్లాలి. బాంద్రా లేదా జుహూలోని ఖరీదైన క్లబ్‌లకు వెళ్లాల్సివుంటుంది. అక్కడ బాలీవుడ్ దర్శక నిర్మాతలు, ప్రముఖ హీరోలను పరిచయం చేసుకోవాలి. వారితో స్నేహం చేయాలి.వారి ఇష్టాలకు అనుగుణంగా నడుచుకోవాలి, లేకపోతే కష్టాలు తప్పవు. ఇది నటీనటులపై అనవసరమైన ఒత్తడికి కారణమవుతుంది.

Shraddha Das Shocks everyone with her stunng photoshoot1 ‌

మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి, నాన్ ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లు కాస్ట్యూమ్స్ , షూస్, కార్లు, పీఆర్, స్టయిలిస్ట్, సెలూన్ ఖర్చులు భరించలేరు. ఇవన్నీ మెయింటైన్ చేయడం వారికి చాలా కష్టం అవుతుంది. ఒక దశలో ఈ ఫీల్డ్‌లోకి అసలు ఎందుకొచ్చాం? ఏం చేస్తున్నాం? అనే నిరాశనిస్పృహలు ఆవరిస్తాయి. అంత భయంకరంగా బాలీవుడ్ ఉంటుంది,” అని ఆమె చెప్పుకొచ్చారు. సుశాంత్ కొందరు దర్శక నిర్మాతల వేధింపుల కారణంగా మరణించిన నేపథ్యంలో ఆమె ఇలా వివరణ ఇచ్చారు.

1

2
shraddha das latest photoshoot4

3

shraddha das latest photoshoot6

4

shraddha das latest photoshoot5

5

shraddha das latest photoshoot3

6

shraddha das latest photoshoot2

7

shraddha das latest photoshoot1

8

Shraddha Das Latest Stunning Photoshoot

9

Shraddha Das Latest Stunning Photoshoot

10

Shraddha Das Latest Stunning Photoshoot

11

Shraddha Das Latest Stunning Photoshoot

12

actress-shraddha-das-enters-as-wildcard-in-bigg-boss-3

13

15shraddha-das

14

reason-behind-why-shraddha-das-rejected-bigg-boss-offer1

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shraddha Das
  • #Actress Shraddha Das
  • #Shraddha Das

Also Read

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

related news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

trending news

42 mins ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

1 hour ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

1 hour ago
K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

2 hours ago
Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

3 hours ago

latest news

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

2 hours ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

4 hours ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

5 hours ago
Ramya Moksha Remuneration: ‘బిగ్ బాస్ 9’ పచ్చళ్ళ పాప ఎంత సంపాదించిందో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version