Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మీ భార్యలకు కూడా ఇవే పనులు చెయ్యండి : శ్రీయ

మీ భార్యలకు కూడా ఇవే పనులు చెయ్యండి : శ్రీయ

  • April 3, 2020 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మీ భార్యలకు కూడా ఇవే పనులు చెయ్యండి : శ్రీయ

లాక్ డౌన్ కారణంగా సామాన్యుల దగ్గర్నుండీ సెలబ్రిటీల వరకూ అందరూ ఇళ్లలోనే గడుపుతున్నారు. చాలా రోజుల తర్వాత దొరికిన గ్యాప్ కావడంతో .. అందరూ ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కొంతమంది యంగ్ హీరోయిన్లు యోగా ఎలా చెయ్యాలి అనే విషయాల పై టిప్స్ ఇస్తూ.. వీడియోలు చేసి సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు అయితే వంటలు ఎలా చెయ్యాలి .. అంటూ వీడియోలు చేస్తున్నారు.

మరికొందరు ఇంట్లోనే క్రికెట్ వంటివి ఆడుకుంటున్నారు. ఇక మహేష్ వంటి స్టార్ లు కంప్లీట్ గా వారి పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాన్నారు.ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ శ్రీయ తన భర్తతో పనులు చేస్తూ ఉన్న వీడియోని షేర్ చేసి అల్లు అర్జున్, ఆర్య వంటి హీరోలను కూడా వారి భార్యలకు ఇలాంటి పనులు చేసి పెట్టాలని కోరింది.

Shriya Saran challenges Allu Arjun and Arya1

తన సోషల్ మీడియా ద్వారా శ్రీయ స్పందిస్తూ…”నేను నా భర్తను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా?. ఎందుకంటే.. నాకు వంట గదిలో పాత్రలను కడగటం ఇష్టం ఉండదు. పెళ్లైనా మగవాళ్లు అందరూ.. వారి అందమైన భార్యలకు ఇలాగే సాయం చేయాలని నేను ఈ చాలెంజ్‌ విసురుతున్నాను. నేను నా స్నేహితులు కొందరని ఈ చాలెంజ్‌కు నామినేట్‌ చేస్తున్నాను” అంటూ శ్రీయ పేర్కొంటూ తనకు సన్నిహితులు మరియు మన బన్నీ, ఆర్య లను ట్యాగ్ చేసింది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Shriya
  • #Actress Shriya Saran
  • #Allu Arjun
  • #Arya
  • #Bunny

Also Read

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

related news

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

trending news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

58 mins ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

2 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

2 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

3 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

4 hours ago

latest news

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

3 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

5 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

18 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version