Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Shriya Saran: కాలికి గాయమైనా ఆ పాట షూట్ పూర్తి చేసిన పవన్.. శ్రియ చెప్పిన విషయాలివే!

Shriya Saran: కాలికి గాయమైనా ఆ పాట షూట్ పూర్తి చేసిన పవన్.. శ్రియ చెప్పిన విషయాలివే!

  • August 8, 2024 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shriya Saran: కాలికి గాయమైనా ఆ పాట షూట్ పూర్తి చేసిన పవన్.. శ్రియ చెప్పిన విషయాలివే!

పవన్ (Pawan Kalyan)  శ్రియ (Shriya Saran) కాంబినేషన్ లో తెరకెక్కిన బాలు (Balu) సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నా పవన్ అభిమానులకు ఎంతో నచ్చిన సినిమాలలో ఈ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి డిప్యూటీ సీఎం కావడం గురించి శ్రియ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారని శ్రియ తెలిపారు. పవన్ కళ్యాణ్ విషయంలో నేనెంతో గర్వంగా ఉన్నానని శ్రియ కామెంట్లు చేశారు.

Shriya Saran

నేను, పవన్ గతంలో బాలు అనే సినిమా కోసం వర్క్ చేశామని శ్రియ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ శ్రమపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని సెట్ లో సైలెంట్ గా ఉండేవారని శ్రియ పేర్కొన్నారు. బాలు సినిమాలోని ఒక పాట షూట్ సమయంలో పవన్ కళ్యాణ్ కాలికి గాయమైందని శ్రియ చెప్పుకొచ్చారు. పాట షూట్ పూర్తయ్యే వరకు పవన్ ఆ విషయం ఎవరికీ చెప్పలేదని శ్రియ వెల్లడించారు. ప్రజలకు మంచి చేయాలని పవన్ ఎప్పుడూ తాపత్రయపడేవారని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అక్కినేని వారి కొత్త కోడలు..చైతన్య- శోభిత..ల ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్!
  • 2 'మిస్టర్ బచ్చన్' ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 వివాదంలో చిక్కుకున్న బిత్తిరి సత్తి.!

ప్రజలు పవన్ కళ్యాణ్ ను ఎన్నుకోవడం సంతోషంగా ఉందని పవన్ అద్భుతాలు సృష్టిస్తారని నేను నమ్ముతానని శ్రియ వెల్లడించారు. శ్రియ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. చిరంజీవితో  (Chiranjeevi) కలిసి మరో సినిమాలో నటించాలని భావిస్తున్నానని శ్రియ పేర్కొన్నారు. శ్రియ ప్రస్తుతం తెలుగులో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.

గతంతో పోల్చి చూస్తే శ్రియకు కొంతమేర ఆఫర్లు తగ్గాయనే చెప్పాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఆఫర్లతో బిజీగా ఉన్న శ్రియ షో టైమ్ అనే కార్యక్రమం కోసం తాను వర్క్ చేస్తున్నానని వెల్లడించారు. సినిమాకు భాషతో సంబంధం లేదని నాకు ఇండియన్ సినిమా అంటే ఇష్టమని శ్రియ చెప్పుకొచ్చారు.

సరిపోదా శనివారం మూవీతో నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Shriya Saran

Also Read

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

2 hours ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

17 hours ago
Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

23 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

23 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

1 hour ago
Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

16 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

19 hours ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

20 hours ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version