Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కాటమరాయుడులోని సంగతులను చెప్పిన శృతిహాసన్

కాటమరాయుడులోని సంగతులను చెప్పిన శృతిహాసన్

  • February 22, 2017 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాటమరాయుడులోని సంగతులను చెప్పిన శృతిహాసన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్న కాటమరాయుడు సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. హీరోహీరోయిన్ల మధ్య నిన్నటి నుంచి హైదరాబాద్ లో రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో కాటమరాయుడు గురించి ఆసక్తికర సంగతులను చెప్పింది. ” రీమేక్ అంటే ఉన్నది ఉన్నట్టు తీస్తారని అనుకోవడం సహజం. కానీ ‘కాటమరాయుడు’ అలా కాదు. ‘వీరమ్’ కి దీనికి చాలా తేడాలున్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఇందులో చాలా మార్పులు చేశారు. రెండింటినీ పోల్చి చూడలేం. పూర్తి స్థాయి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీనిని డైరక్టర్ తీర్చిదిద్దుతున్నారు” అని శృతి హాసన్ వెల్లడించింది.

ఈ చిత్రం పవన్ అభిమానులనే కాకుండా, ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని చెప్పింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ ఫిల్మ్ ని నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిని 5 న విడుదలైన ఈ మూవీ టీజర్ రికార్డులను క్రియేట్ చేసింది. సినిమాలపై అంచనాలను పెంచింది. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 24న థియేటర్లోకి రానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Director Dolly
  • #katamarayudu movie
  • #pawan kalyan
  • #Veeram Movie

Also Read

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

3 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

4 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

8 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

22 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

23 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

2 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version