Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shruti Haasan:శృతిహాసన్‌కు ఆ సినిమా ఎంతో స్పెషలట..!

Shruti Haasan:శృతిహాసన్‌కు ఆ సినిమా ఎంతో స్పెషలట..!

  • October 26, 2023 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan:శృతిహాసన్‌కు ఆ సినిమా ఎంతో స్పెషలట..!
విశ్వనటుడు కమల్‌ హాసన్‌  కుమార్తె, హీరోయిన్‌ శృతిహాసన్‌  ‘ది ఐ’  అనే ఆంగ్ల చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తనకు ఎంతో స్పెషల్‌ అని ఆమె తాజాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘సలార్‌’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. కానీ శృతిహాసన్ మాత్రం.. తాను నటించిన ఆంగ్ల చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా గురించి శృతిహాసన్‌ స్పందిస్తూ.. 1980లో నటిస్తున్నట్టుగా ఈ స్ర్కిప్టు ఉంది. భార్యభర్తలు మృతి చెందిన తర్వాత వారి అస్థికలను నీటిలో కలిపేందుకు గ్రీక్‌ దీవికి వెళతారు.
అక్కడ అనుకోకుండా జరిగిన కొన్ని స్పై సంఘటనలే ఈ చిత్ర స్టోరీ. ఇందులో అన్నా సెవ్వా, లిండో మార్లో తదితరులతో కలిసి నటించానని చెప్పుకొచ్చింది. ఇదిలావుంటే, ఈ సినిమా పోస్టర్‌ను తన సోషల్‌ మీడియా ఖాతాలో రిలీజ్‌ చేసిన శృతి… ‘ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్‌. విడుదలకు సిద్ధమైన ఈ మూవీకి డాప్ని స్మాన్‌  దర్శకత్వం వహించారు. గ్రీక్‌ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు నోచుకుని.. బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌ అవార్డులను కైవసం చేసుకుంది. లండన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ ఉత్తమ చిత్రంగా ఎంపికైంద’ని ఆమె వివరించారు.
ఇలా.. తను నటించిన ఈ హాలీవుడ్ సినిమా గురించి సోషల్ మీడియాలో వరసబెట్టి పోస్ట్‌లు చేస్తుంది శృతి. అయితే ఈ సినిమా కథ గురించి ఆమె చెప్పిన వివరాలతో.. శృతిహాసన్ స్టోరీ లీక్ చేసిందంటూ కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఈ హాలీవుడ్ ఫిల్మ్‌తో పాటు శృతిహాసన్ చేస్తున్న ‘సలార్’ సినిమాపై భారీగా అంచనాలను ఉన్నాయి. ఈ సినిమాతో ఆమె మళ్లీ బిజీ నటిగా మారుతుందని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.
ఎందుకంటే ఈ మధ్య కాలంలో శృతిహాసన్‌కు సరైన అవకాశమే రావడం లేదు. అందుకు కారణం ఆ మధ్య ఆమె గ్యాప్ తీసుకోవడమే. గ్యాప్ తర్వాత ఇచ్చిన రీ ఎంట్రీలో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలలో నటించి.. హిట్ అందుకున్నప్పటికీ ఆమెకు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ‘సలార్‌’ తో పాటు నాని, మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తోన్న ‘హాయ్ నాన్న’ చిత్రంలో ఆమె ఓ గెస్ట్ రోల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Shruti Haasan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version