శ్వేత బసు ప్రసాద్.. ‘ఎకడా’.. అంటూ ‘కొత్త బంగారు లోకం’ మూవీలో తన అల్లరి చేష్టలు, అమాయకత్వంతో తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక యూత్‌లో తనకి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. తాజాగాశ్వేత బసు ప్రసాద్ రెడ్ కలర్ టాప్, బ్లూ కలర్ టైట్ జీన్స్ లో క్లీవేజ్ షో చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :