Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » ‘ప్రపంచమంతా రామ్ చరణ్ పేరు వినిపిస్తుంది.. కానీ సినిమా కులం మాత్రం’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ శ్యామల..!

‘ప్రపంచమంతా రామ్ చరణ్ పేరు వినిపిస్తుంది.. కానీ సినిమా కులం మాత్రం’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ శ్యామల..!

  • March 1, 2023 / 09:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ప్రపంచమంతా రామ్ చరణ్ పేరు వినిపిస్తుంది.. కానీ సినిమా కులం మాత్రం’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ శ్యామల..!

‘ఆర్ఆర్ఆర్’ మూవీతో దర్శకధీరుడు రాజమౌళి హాలీవుడ్ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు.. అసలు కలలో కూడా ఊహించని అద్భుతాలు ఈ సినిమా విషయంలో జరుగుతున్నాయి.. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటుతోంది.. ఇప్పటికే ప్రఖ్యాత పురస్కారాలు, ప్రముఖుల ప్రశంసలందుకున్న ట్రిపులార్ గోల్డెన్ గ్లోబ్ అందుకుని భారతీయులకు గర్వకారణంగా నిలిచింది.. ఇప్పుడందరి దృష్టి.. ఆస్కార్ మీదనే.. ‘నాటు నాటు’ నామినేషన్ సాధించడంతో సగం సక్సెస్ అయ్యాం..కచ్చితంగా అవార్డ్ వచ్చి తీరుతుందనే ఆశతోనే ఉన్నారు టీమ్..

మార్చి 12న జరుగబోయే 95వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్‌లో కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను లైవ్‌లో పెర్ఫామ్ చేయనున్నారు.. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే అమెరికా వెళ్లి అక్కడ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.. ‘గుడ్ మార్నింగ్ అమెరి’కా షోలో పార్టిసిపెట్ చేసిన ఫస్ట్ ఇండియన్ యాక్టర్ చరణే కావడం విశేషం.. అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుండి ఏకంగా ఐదు అవార్డుల అందుకుందీ చిత్రం.. జపాన్‌లోనూ రికార్డ్ రేంజ్ వసూళ్లు రాబడుతూ..

మార్చి 1న ప్రపంచంలోనే అతిపెద్దదైన ఏస్ హోటల్‌లో స్పెషల్ స్క్రీనింగ్ జరుగబోతోంది.. ఓవర్సీస్‌లో దాదాపు 200కు పైగా థియేటర్లలో రీ రిలీజ్ కానుంది.. అయితే ట్రిపులార్ టీం తరపున రామరాజు రామ్ చరణ్ ఇంతటి ఘనత సాధించడం తెలుగు వారికి ప్రౌడ్ మూమెంట్ అని కొత్తగా చెప్పక్కర్లేదు.. అమెరికాలో ఓ పెళ్లికి వెళ్లిన వెంకటేష్, అలాగే కొంతమంది సెలబ్స్ మాత్రమే సామాజిక మాధ్యమాల ద్వారా చరణ్‌ని ప్రశంసించారు.. ‘‘ఇండియన్ బ్రాడ్ పిట్’’ అంటూ చరణ్‌ని ప్రశంసించింది అమెరికా మీడియా..

కానీ మెగా పవర్ స్టార్‌ని అభినందించడానికి మనవాళ్లెందుకో వెనకడుగేస్తున్నారు.. ఈ విషయం గురించి యాంకర్ శ్యామల కాస్త ఘాటుగానే రియాక్ట్ అయింది.. ‘‘రామ్ చరణ్‌ను చూసి ఈర్ష్యనా? లేక ఇది జెలసీ వల్ల వచ్చిన మౌనమా? చరణ్‌.. చరణ్.. చరణ్! ఇప్పుడు ఇదే నేమ్ త్రూ అవుట్ వరల్డ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది, కానీ సినిమా కులం మాత్రం తమకేమీ పట్టనట్టుగా చూస్తూ ఉంది’’ అంటూ ట్వీట్ చేసింది.. శ్యామల చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది..

రామ్ చరణ్‌ను చూసి ఈర్ష్యనా? లేక ఇది జెలసీ వల్ల వచ్చిన మౌనమా?

చరణ్‌.. చరణ్.. చరణ్! ఇప్పుడు ఇదే నేమ్ త్రూ అవుట్ వరల్డ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది, కానీ సినిమా కులం మాత్రం తమకేమీ పట్టనట్టుగా చూస్తూ ఉంది.#NaatuNaatu#GlobalStarRamCharan #RRRForOscars #RRRMovie pic.twitter.com/nrtyk2fabv

— Anchor Shyamala (@AnchorShyamala) February 26, 2023

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shyamala
  • #Anchor Shyamala
  • #charan
  • #Ram Charan
  • #Shyamala

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

4 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

4 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

4 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

23 hours ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

24 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 day ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version