Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OG: ‘ఓజీ’ సింగిల్‌.. ఆ రోజు కచ్చితంగా రిలీజ్‌ చేస్తామంటున్న తమన్‌!

OG: ‘ఓజీ’ సింగిల్‌.. ఆ రోజు కచ్చితంగా రిలీజ్‌ చేస్తామంటున్న తమన్‌!

  • April 17, 2025 / 12:44 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG: ‘ఓజీ’ సింగిల్‌.. ఆ రోజు కచ్చితంగా రిలీజ్‌ చేస్తామంటున్న తమన్‌!

పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) – సుజీత్‌ (Sujeeth) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఓజీ’ (OG Movie) సినిమా గురించి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా ఫ్యాన్స్‌ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా నుండి సరైన అప్‌డేట్‌ అయితే లేదు. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ను అడగ్గా.. సినిమా షూటింగ్‌ తిరిగి మొదలయ్యాక ఇస్తామని క్లియర్‌గా చెప్పేశారు. అయితే రీస్టార్ట్‌ అవ్వగానే వచ్చే అప్‌డేట్ ఏంటి అనేది ఇప్పుడు తెలిసిపోయింది. ఆ విషయాన్ని సినిమా సంగీత దర్శకుడు తమన్‌ (S.S.Thaman) చెప్పేశారు.

OG

Simbu song of OG will release soon

పవన్‌ కల్యాణ్‌ సినిమాల లైనప్‌లో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ త్వరలో విడుదల అనే ఫీలింగ్‌ కలిగించిన సినిమా ‘ఓజీ’. సినిమా నుండి వచ్చిన టీజర్‌ కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ అందుకుంది. దాంతో సినిమా కోసం మొత్తం పవన్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాను లైనప్‌లో దాని యథాస్థానంలో (మొదటి స్థానంలో) పెట్టి ఆ సినిమానే పట్టాలెక్కించి ఇప్పుడు రిలీజ్‌ చేయడానికి అన్ని ప్లాన్స్‌ చేస్తున్నారు. దీంతో ‘ఓజీ’ కోసం వెయిటింగ్‌ తప్పనిసరి అయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sarangapani Jathakam Trailer Review: ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా…!
  • 2 మార్క్‌ శంకర్‌ని కాపాడిన వారికి ప్రభుత్వం పురస్కారం.. ఎవరిచ్చారంటే?
  • 3 Odela 2 First Review: ‘పొలిమేర 2’ రేంజ్లో హిట్ అయ్యే ఛాన్స్ ఉందా?

OG Vs Akhanda2 Box-office war between Pawan Kalyan and Balakrishna

ఎప్పుడైతే సినిమా షూటింగ్‌ ఆగిందో అప్‌డేట్స్‌ కూడా ఆగిపోయింది. ఈ విషయాన్ని ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్‌ దగ్గర ప్రస్తావిస్తే.. తమ సినిమా బ్యాలన్స్ షూటింగ్ మొదలైనప్పుడు ఆ రోజు గిఫ్ట్‌గా ఫ్యాన్స్‌కి ‘ఓజి’ సినిమా ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ స్ట్రామ్‌..’ని విడుదల చేస్తామని చెప్పేశారు. ఆ పాటను తమిళ హీరో శింబు (Simbu) పాడాడని చెప్పారు. నిజానికి శింబు పాట పాడిన విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. అయితే సినిమా టీమ్‌ నుండి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

Ram Charan comments on Pawan Kalyan's OG movie

‘ఓజీ’ సినిమా షూటింగ్‌ రీస్టార్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ఫ్యాన్స్‌కి ఇది మరో ఎక్స్‌ట్రా ఆసక్తికర అంశం అని చెప్పొచ్చు. సినిమా ఎప్పుడొస్తుంది అనే పాయింట్‌తో పాటు ‘ఫైర్‌ స్ట్రామ్‌..’ పాట కూడా చేరింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #simbhu

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version