Simhadri Collections: రీ రిలీజ్లో కూడా రికార్డు కొట్టిన ‘సింహాద్రి’ ..!

ఎన్టీఆర్ 40 వ పుట్టినరోజు సందర్భంగా అతని కెరీర్లో ఆల్ టైం హిట్ గా నిలిచిన ‘సింహాద్రి’ ని రీ రిలీజ్ చేశారు. ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచమంతా పాకింది. ‘ఆర్.ఆర్.ఆర్’ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంలో ఎన్టీఆర్ డాన్స్ మహిమ కూడా ఉంది. కాబట్టి.. ఎన్టీఆర్ కు కూడా గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. కాబట్టి ‘సింహాద్రి’ చిత్రాన్ని 4K కి డిజిటలైజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అనుకున్నట్టే ‘సింహాద్రి’ రీ రిలీజ్ లో కూడా సత్తా చాటింది. ఒకసారి ‘సింహాద్రి'(4K) క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.70 cr
సీడెడ్ 0.53 cr
ఉత్తరాంధ్ర 0.23 cr
ఈస్ట్ 0.09 cr
వెస్ట్ 0.07 cr
గుంటూరు 0.16 cr
కృష్ణా 0.16 cr
నెల్లూరు 0.07 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.01 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.33 cr
ఓవర్సీస్ 0.49 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.83 cr (షేర్)

‘సింహాద్రి'(4K) (Simhadri) రీ రిలీజ్ లో రూ.2.83 కోట్ల షేర్ ను సాధించి ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. గ్రాస్ పరంగా రూ.4.56 కోట్లు కలెక్ట్ చేసింది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus