Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Shreya Ghoshal: చీరకట్టులో చిరనవ్వులు చిందిస్తున్న సింగర్ శ్రేయ ఘోషల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Shreya Ghoshal: చీరకట్టులో చిరనవ్వులు చిందిస్తున్న సింగర్ శ్రేయ ఘోషల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • February 10, 2023 / 08:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shreya Ghoshal: చీరకట్టులో చిరనవ్వులు చిందిస్తున్న సింగర్ శ్రేయ ఘోషల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

శ్రేయ ఘోషల్.. ప్రేక్షకులకు ఆమె గురించి కొత్తగా పరిచయం చెయ్యనక్కర్లేదు.. ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో, మ్యూజిక్ హిస్టరీలో ఆమెదో ప్రత్యేకమైన స్థానం.. తన మధురమైన గాత్రంతో పలు భాషల్లో ఎన్నో మధురమైన పాటలు పాడి.. అన్ని చోట్లా అభిమానులను సంపాదించుకున్న ‘మెలోడీ క్వీన్’ శ్రేయ ఘోషల్.. టీవీ రియాలిటీ షోస్‌లోని సింగింగ్ కాంపిటిషన్ షోలతో కెరీర్ స్టార్ట్ చేసిన శ్రియ అనతి కాలంలోనే అగ్ర గాయనిగా ఎదిగి.. ఎంతోమంది అప్‌కమింగ్ సింగర్లకు ఆదర్శంగా నిలిచారు.

శ్రేయ ఘోషల్ పాడింది అని తెలిస్తే జనాలకు థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లంటేనే ఆమె క్రేజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. దాదాపు 10 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2015లో ప్రియుడు షిలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. శ్రియ సంప్రదాయంగా చీరకట్టుకుని లేటెస్ట్‌గా ఫోటోషూట్ చేసింది. చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ.. చూడ ముచ్చటగా ఉన్న శ్రియ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #shreya
  • #Shreya Ghoshal
  • #Singer Shreya Ghoshal

Also Read

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

related news

భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!

trending news

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

2 mins ago
Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

10 mins ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

1 day ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

23 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

1 day ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version