Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sir Trailer Review: ఆకట్టుకుంటున్న ధనుష్ ‘సార్’ ట్రైలర్..!

Sir Trailer Review: ఆకట్టుకుంటున్న ధనుష్ ‘సార్’ ట్రైలర్..!

  • February 8, 2023 / 07:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sir Trailer Review: ఆకట్టుకుంటున్న ధనుష్ ‘సార్’ ట్రైలర్..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే ద్విభాషా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ మూవీ ఏక కాలంలో ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది.’సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’, ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌’ బ్యానర్ల పై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ మరియు పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల డోస్ ను పెంచుతూ తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ 2 నిమిషాల 26 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ” గ్రామీణ ప్రాంతాల్లోని ఉండే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి పలు ప్రభుత్వ కళాశాలలు దత్తత తీసుకుంటున్నట్లు ఓ ప్రైవేటు విద్యాసంస్థ ఛైర్మన్ ప్రకటిస్తుంది. ఈ క్రమంలో కొంతమంది అధ్యాపకులను ఆయా కళాశాలలకు పంపుతుంది.

అందులో హీరో ధనుష్ కూడా ఉంటారు. ఈ క్రమంలో అతను వెళ్లిన ఓ కాలేజీలో హీరోయిన్ సంయుక్త మీనన్ పరిచయమవ్వడం, ఆమెతో ప్రేమలో పడటం వంటివి ట్రైలర్లో చూపించారు.అటు తర్వాత హీరో ధనుష్ ఎడ్యుకేషన్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడటం దానికి ఓ బ్యాక్ స్టోరీ ఉన్నట్టు కూడా ట్రైలర్లో చూపించారు. ‘డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు… కానీ మర్యాద చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది…” అంటూ ధనుష్ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది.

జి వి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ కు హైలెట్ గా నిలుస్తుంది. మరి ఇప్పటివరకు లవ్ స్టోరీలతో అలరించిన దర్శకుడు వెంకీ అట్లూరి.. ‘సార్’ తో కమర్షియల్ డైరెక్టర్ గా కూడా మారతాడేమో చూడాలి. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Sai Kumar
  • #Samuthirakani
  • #Samyuktha
  • #Sir

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

5 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

16 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

1 day ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

22 mins ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

1 hour ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

21 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

1 day ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version