Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Reviews » Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 20, 2025 / 08:11 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ఆమిర్ ఖాన్ (Hero)
  • జెనీలియా (Heroine)
  • అరౌస్ దత్త (Cast)
  • ఆర్.ఎస్.ప్రసన్న (Director)
  • ఆమిర్ ఖాన్ - అపర్ణ పురోహిత్ (Producer)
  • శంకర్-ఎహసాన్-లాయ్ - రామ్ సంపత్ (Music)
  • జి.శ్రీనివాస్ రెడ్డి (Cinematography)
  • చారు శ్రీ రాయ్ (Editor)
  • Release Date : జూన్ 20, 2025
  • ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ (Banner)

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేర్కొనే బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) హీరోగా నటించి నిర్మించిన తాజా చిత్రం “సితారే జమీన్ పర్” (Sitaare Zameen Par). ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం ఆమిర్ ఖాన్ చేయని పని లేదు, ఇవ్వని ఇంటర్వ్యూ లేదు. “చాంపియన్స్” అనే స్పానిష్ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహించగా.. జెనీలియా ఈ సినిమాలో ఆమిర్ సరసన నటించడం అనేది మరో విశేషంగా నిలిచింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

Sitaare Zameen Par Review

Sitaare Zameen Par Movie Review and Rating

కథ: ఢిల్లీ బాస్కెట్ బాల్ జూనియర్ కోచ్ గుల్షన్ (ఆమిర్ ఖాన్) ఓ గొడవ కారణంగా ఉద్యోగం నుండి సస్పెండ్ చేయబడి, అదేరోజు తాగి బండి డ్రైవ్ చేస్తూ ఏకంగా పోలీస్ కార్ ను ఢీకొట్టి లైసెన్స్ సస్పెండ్ చేయబడడంతోపాటు.. శిక్షగా స్పెషల్లీ ఎబెల్డ్ కిడ్స్ కి మూడు నెలల పాటు బాస్కెట్ బాల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా కోర్ట్ ఆదేశిస్తుంది.

ఇక వేరే ఆప్షన్ లేక ఆ పిల్లలకు కోచింగ్ ఇవ్వడానికి వెళ్లిన ఆమిర్ ఖాన్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? వాళ్ల నుండి అమీర్ ఏం నేర్చుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “సితారే జమీన్ పర్” చిత్రం.

Sitaare Zameen Par Movie Review and Rating

నటీనటుల పనితీరు: సాధారణంగా తాను ఉన్న సినిమాల్లో ఆమిర్ ఖాన్ అందరినీ డామినేట్ చేస్తుంటాడు. కానీ.. మొదటిసారి తన సినిమాలో వేరే నటీనటులు డామినేట్ చేయడానికి కి స్కోప్ ఇచ్చాడు. ఆ స్పెషల్ కిడ్స్ ను ఏ విధంగా ఆడిషన్ చేశాడు? ఎక్కడి నుండి తీసుకువచ్చాడు అనేది తెలియదు కానీ.. వాళ్ళందరూ విశేషంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వాళ్ల పాత్రల ద్వారా పండే ఎమోషన్స్ ఎంతో హృద్యంగా ఉండడమే కాక మన జీవన విధానం, ఆలోచనాధోరణిని ప్రశ్నించే విధంగా ఉన్నాయి.

ఇక జెనీలియా మంచి పాత్రలో ఎమోషన్స్ & కామెడీ టైమింగ్ తో అలరించింది.

Sitaare Zameen Par Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: శ్రీనివాస రెడ్డి సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. సంగీత త్రయం మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నారు. సన్నివేశంలోని ఎమోషన్ ను ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

దర్శకుడు ఆర్.ఎస్.ప్రసన్న చాలా పనితనాన్ని కచ్చితంగా మెచ్చుకోవాలి. అంతమంది స్పెషల్లీ ఎబెల్డ్ కిడ్స్ ను మ్యానేజ్ చేసి వాళ్ల నుండి మంచి నటన రాబట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. అలాగే.. చివర్లో గెలవడం ముఖ్యం కాదు.. ఆ ప్రాసెస్ ను ఎంజాయ్ చేయడం ముఖ్యం అంటూ ఇండైరెక్ట్ గా ఇచ్చిన మెసేజ్ మనసుకి హత్తుకుంటుంది.

Sitaare Zameen Par Movie Review and Rating

విశ్లేషణ: మన దైనందన జీవితంలో పరుగుకు అలవాటుపడిన ఈ ప్రాణం చుట్టూ ఉన్న పరిస్థితులను పెద్దగా పట్టించుకోవడం లేదు. చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్ళలా బిహేవ్ చేస్తున్న ఈ తరుణంలో పసితనం ఎంత ప్రియమైనది అనేది ఆమిర్ ఖాన్ & ఆర్.ఎస్.ప్రసన్న “సితారే జమీన్ పర్” (Sitaare Zameen Par) సినిమా ద్వారా చెప్పాలనుకున్న విషయం. కచ్చితంగా సినిమా చూస్తున్నప్పుడు ఒక సంతృప్తికరమైన భావన కలుగుతుంది.

Sitaare Zameen Par Movie Review and Rating

ఫోకస్ పాయింట్: కరడుగట్టిన మనసుల్ని హత్తుకునే హృద్యమైన చిత్రం!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Sitaare Zameen Par

Reviews

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఆ ఇద్దరు స్టార్‌లు అనుకోని అతిథులట.. వైరల్‌ వెబ్‌ సిరీస్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ ఇన్ఫో

ఆ ఇద్దరు స్టార్‌లు అనుకోని అతిథులట.. వైరల్‌ వెబ్‌ సిరీస్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ ఇన్ఫో

Aamir Khan: 30 ఏళ్ల నుండి ఆ సినిమా గురించి ఆలోచిస్తున్నా.. స్టార్‌ హీరో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Aamir Khan: 30 ఏళ్ల నుండి ఆ సినిమా గురించి ఆలోచిస్తున్నా.. స్టార్‌ హీరో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Mahabharatam: గీతా ‘మాహాభారతం’.. ఆ చిక్కుముడి దాటితేనే.. లేదంటే చిక్కులు తప్పువు!

Mahabharatam: గీతా ‘మాహాభారతం’.. ఆ చిక్కుముడి దాటితేనే.. లేదంటే చిక్కులు తప్పువు!

చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

trending news

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

3 hours ago
Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

3 hours ago
ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

8 hours ago
Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

1 day ago
Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

1 day ago

latest news

Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

4 hours ago
Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

7 hours ago
Naga Vamsi: 2026 సంక్రాంతి నాగవంశీకే కలిసొచ్చేలా ఉంది..కానీ?

Naga Vamsi: 2026 సంక్రాంతి నాగవంశీకే కలిసొచ్చేలా ఉంది..కానీ?

7 hours ago
OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

1 day ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version