Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Don Collections: శివ కార్తికేయన్ ‘డాన్’ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుందిగా..!

Don Collections: శివ కార్తికేయన్ ‘డాన్’ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుందిగా..!

  • May 17, 2022 / 04:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Don Collections: శివ కార్తికేయన్ ‘డాన్’ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుందిగా..!

శివ కార్తికేయన్ మెల్ల మెల్లగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరవుతున్నట్టు కనిపిస్తుంది. ‘రెమో’ ‘వరుణ్ డాక్టర్’ వంటి చిత్రాలు తెలుగులో కూడా మంచి హిట్ అయ్యాయి. ‘జాతి రత్నాలు’ అనుదీప్ దర్శకత్వంలో ఓ స్ట్రైట్ తెలుగు మూవీ కూడా చేయబోతున్నాడు శివ కార్తికేయన్. ఇదిలా ఉండగా.. శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ ‘డాన్’ ను తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేశాడు. మే 13న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అసలు ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్టు జనాలకి తెలీదు.

కనీసం ప్రమోషన్లు చేసింది కూడా లేదు. సి.బి.చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘లైకా ప్రొడక్షన్స్’ వారితో కలిసి శివ కార్తికేయన్ నిర్మించాడు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో రోజురోజుకీ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లు నమోదవుతున్నాయి. ఈ మూవీ 4 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం 0.35 cr
సీడెడ్ 0.10 cr
వైజాగ్ 0.11 cr
ఈస్ట్+వెస్ట్ 0.10 cr
కృష్ణా+ గుంటూరు 0.11 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.82 cr

శివ కార్తికేయన్ ‘డాన్’ చిత్రానికి చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.30 కోట్లు షేర్ ను రాబట్టింది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.0.82 కోట్ల షేర్ ను రాబట్టింది. ‘సర్కారు వారి పాట’ చిత్రంతో పోటీగా విడుదలైనప్పటికీ ఆ చిత్రాన్ని ఎక్కువ టికెట్ రేట్లు పెట్టి చూడటం అనుకున్న వాళ్ళు ఈ చిత్రానికి వెళ్తున్నారు.మంచి మౌత్ టాక్ కూడా ‘డాన్’ కు కలిసొచ్చినట్టు అయ్యింది. అయితే బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 0.48 కోట్లు షేర్ ను రాబట్టాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cibi Chakaravarthi
  • #Don Movie
  • #Priyanka Arul Mohan
  • #S J Suryah
  • #Samuthirakani

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

23 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

18 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

19 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

20 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version