Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » SJ Suryah: నా ఫ్రెండ్ డిప్యూటీ సీఎం పవన్.. ఎస్జే సూర్య కామెంట్స్ వైరల్!

SJ Suryah: నా ఫ్రెండ్ డిప్యూటీ సీఎం పవన్.. ఎస్జే సూర్య కామెంట్స్ వైరల్!

  • July 8, 2024 / 09:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SJ Suryah: నా ఫ్రెండ్ డిప్యూటీ సీఎం పవన్.. ఎస్జే సూర్య కామెంట్స్ వైరల్!

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో విలన్ రోల్స్ లో నటించడం ద్వారా ఎస్జే సూర్య (S. J. Suryah) మంచి పేరును సంపాదించుకున్నారు. ఎస్జే సూర్య తెలుగులో ప్రస్తుతం సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాతో పాటు గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలలో ఎస్జే సూర్య నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండగా ఎస్జే సూర్య తాజాగా ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పవన్ (Pawan Kalyan) ఎస్జే సూర్య మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే.

ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్ కాంబోలో ఖుషి (Kushi) , కొమురం పులి (Komaram Puli) సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలలో ఖుషి సక్సెస్ సాధిస్తే కొమురం పులి సక్సెస్ సాధించలేదు. ఎవరైనా ప్రేమతో మన దేశం కొరకు పని చేస్తారో వాళ్లంతా ఇండియన్స్ అని కమల్ హాసన్ గారు చెప్పారని ఎస్జే సూర్య వెల్లడించారు. మీ అందరిలో ఇండియన్ ఉన్నారని అలాంటి ఒక ఇండియన్ నా ఫ్రెండ్ డిప్యూటీ చీఫ్ మినిష్టర్ పవన్ కళ్యాణ్ అని ఎస్జే సూర్య పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లావణ్య - రాజ్ తరుణ్..ల ఇష్యూ పై హీరోయిన్ స్పందన.. వీడియో వైరల్!
  • 2 ఆసుపత్రికి వెళ్తే అలా అంటారా అంటూ స్టార్‌ హీరోయిన్‌ ఫైర్‌.. ఏమైందంటే?
  • 3 హనుమాన్ ను మించేలా జై హనుమాన్.. వాళ్లిద్దరిలో ఎవరు నటిస్తారో?

ఏదో ఒకరోజు ఏపీ సీఎం నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకుంటానని మూడేళ్ల క్రితం చెప్పానని ఎస్జే సూర్య అన్నారు. ఇప్పుడు సగం పూర్తైందని మిగతాది మీరే పూర్తి చేయాలని ఆయన వెల్లడించారు. ఎస్జే సూర్య చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. పవన్ భవిష్యత్తులో సీఎం అవుతారని ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పవన్ షూటింగ్స్ లో పాల్గొన్నా వారానికి 2 నుంచి 3 రోజులు మాత్రమే పాల్గొంటారని క్లారిటీ వచ్చేసింది. పవన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #SJ Suryah

Also Read

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

related news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

27 mins ago
R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

10 hours ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

15 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

15 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

16 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

14 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

2 days ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version