Skanda Movie: ‘స్కంద’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఊర మాస్ యాక్షన్ డ్రామా ‘స్కంద’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి మంజ్రేకర్ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ , పాటలకి మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ‘స్కంద’ పఅంచనాలే బాగానే పెరిగాయి.

సెప్టెంబర్ 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుండీ ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే:

నైజాం 10.80 cr
సీడెడ్ 8.80 cr
ఆంధ్ర 19.00 cr
ఏపీ + తెలంగాణ 38.60 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.40 cr
ఓవర్సీస్ 1.50 cr
వరల్డ్ వీడ్ ( టోటల్) 42.50 cr

‘స్కంద’ (Skanda) చిత్రానికి రూ. 42.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.43 కోట్లు షేర్ ను వసూలు చేయాలి.రామ్ కి బోయపాటి శ్రీను సినిమాలకు మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. కాబట్టి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే పోటీగా చంద్రముఖి 2, పెద కాపు 1 సినిమాలు ఉన్నాయి

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus