Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » సొంత ఇల్లు లేదు గుడిలో తల దాచుకునే వాళ్ళం!

సొంత ఇల్లు లేదు గుడిలో తల దాచుకునే వాళ్ళం!

  • September 1, 2022 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సొంత ఇల్లు లేదు గుడిలో తల దాచుకునే వాళ్ళం!

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా వారిలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ ఎన్నో రకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా టాలెంట్ ఉన్న వారిని గుర్తించి వారిని అందరికీ పరిచయం చేయడంలో కొన్ని బుల్లితెర కార్యక్రమాలు ముందు వరుసలో ఉంటాయి. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బంగారం అంటూ ఓ యువతీ రీల్స్ చేస్తూ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇలా బంగారం అంటూ వీడియోలు చేసే ఈ యువతకి అతి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ రావడంతో ఈమె ఏకంగా సెలబ్రిటీగా మారిపోయారు. ఈమె పర్ఫామెన్స్ చూసే ఎంతోమంది సరదాగా నవ్వుకున్నారు.అయితే ఈమె టాలెంట్ గుర్తించిన జబర్దస్త్ కార్యక్రమం తనని జబర్దస్త్ వేదిక పైకి తీసుకువచ్చింది. ఈ క్రమంలోని ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఇంస్టాగ్రామ్ రీల్స్ కోసం బంగారం చీ,పోరా అంటూ వీడియోలు చేసి అందరికీ నవ్వు తెప్పించే ఈమె నవ్వుల వెనుక దాగి ఉన్న కన్నీటి గాధ తెలిస్తే ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకోక మానరు.

బంగారం అనే వీడియోలతో ఫేమస్ అయిన ఈమె ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే. బంగారం వీడియోలతో బాగా గుర్తింపు సంపాదించుకున్న పేరు శాంతి. ఈమె ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరుకి చెందిన యువతి. ఈమె పదవ తరగతి వరకు చదువుకొని అనంతరం కుటుంబ పోషణ నిమిత్తం ఓ దుకాణంలో పనిచేస్తున్నారు.ఇక శాంతి చిన్నగా ఉన్నప్పుడే తన తండ్రి మతిస్థిమితం లేకపోవడంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అయితే తన తండ్రి కోసం ఎన్నో చోట్ల వెతికినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

ఈమెకు తల్లితో పాటు మరొక తమ్ముడు కూడా ఉన్నారు. ఇలా నాన్న కనిపించకపోవడంతో చాలామంది తన తల్లి నాన్నను చంపిందని పెద్ద ఎత్తున అమ్మను దూషించారు. కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేదు.. అద్దెకు ఎవరు ఇల్లు ఇచ్చేవారు కాదు. ఇలా ఇల్లు లేకపోవడంతో గుడిలో నిద్రపోయే వాళ్ళము.

ఇలా కుటుంబ పోషణ భారం కావడంతో తాను పదవ తరగతి వరకు చదువుకొని ఓ దుకాణంలో పని చేస్తున్నానని తెలిపారు. ఇక అమ్మ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉందని వారి కోసమే తను చదువు మానేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇలా దుకాణంలో పనిచేస్తూనే నటనపై ఆసక్తితో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఈమె కూడా సెలబ్రిటీగా మారిపోయారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bangaram
  • #Bangaram Shanthi
  • #Shanthi

Also Read

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

trending news

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

10 mins ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

18 mins ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

29 mins ago
‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

9 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

11 hours ago

latest news

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

12 hours ago
Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

13 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version