Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Sonu Sood: తంటాలు తెస్తున్న డీప్‌ ఫేక్‌… జాగ్రత్తగా ఉండండంటూ..!

Sonu Sood: తంటాలు తెస్తున్న డీప్‌ ఫేక్‌… జాగ్రత్తగా ఉండండంటూ..!

  • January 20, 2024 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: తంటాలు తెస్తున్న డీప్‌ ఫేక్‌… జాగ్రత్తగా ఉండండంటూ..!

సమస్య ఎవరికొచ్చినా సమస్యే అయితే సెలబ్రిటీలకు వస్తే ఆ సమస్యకు వచ్చే ఎక్స్‌పోజర్‌ ఎక్కువ. ఈ మాట విషయంలో మీకేమైనా డౌట్ ఉందా? అయితే డీప్‌ ఫేక్‌ వీడియోల టాపిక్‌ను ఒకసారి గుర్తు చేసుకోండి. గత కొన్నేళ్లుగా డీప్ ఫేక్‌ ద్వారా చాలా వీడియోలు సిద్ధం చేశారు. వాటిని వైరల్‌ చేసి కొంతమందిని ఇబ్బంది పెట్టారు కూడా. అయితే ఇవన్నీ చేసేవాళ్లను అగంతుకులు అని అంటారు. అంతే ఎవరో వివరాలు లేకుండా చేసే దుర్మార్గులు అని అర్థం.

డీప్‌ ఫేక్‌ను ఆ మధ్య ఒకరు న్యూక్లియర్‌ సైన్స్‌తో పోల్చారు. అంటే ఆ సైన్స్‌తో ప్రజలకు మంచి చేయొచ్చు, అలాగే మానవాళికి అంతం కూడా చేయొచ్చు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు సెలబ్రిటీలకు రావడంతో విషయం పెద్దదవుతోంది. తాజాగా మరో సెలబ్రిటీ దీని బారినపడటంతో మళ్లీ చర్చ మొలైంది. ప్రముఖ కథానాయిక రష్మిక మందన, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ తర్వాతి వరుసలో నటుడు సోనూ సూద్‌ కూడా చేరాడు.

కొందరు ఆకతాయిలు సోనూ సూద్‌ ఫేక్‌ వీడియోను రూపొందించి అభిమానులను డబ్బులు అడుగుతున్నారు. దీంతో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సోనూ సూద్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. కొందరు నా డీప్‌ ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేసి అభిమానులతో చాటింగ్‌, వీడియో కాల్‌ చేస్తూ డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్నది నేనే అనుకుని అనుకొని సైబర్‌ నేరగాళ్ల వలలో పడుతున్నారు అని సోనూ సూద్‌ తెలిపారు.

దయచేసి ఇలాంటి వీడియో కాల్స్‌ వస్తే నమ్మకండి జాగ్రత్తగా ఉండండి అని (Sonu Sood) సోనూ కోరారు. నిజ జీవితంలో జరిగిన ఇలాంటి ఘటనల మీదే తాను ‘ఫతే’ అనే సినిమా తీస్తున్నట్లు కూడా చెప్పారు. డీప్ ఫేక్‌, లోన్‌ యాప్స్‌ వల్ల జరుగుతున్న సైబర్‌ నేరాలను అందులో చూపించనున్నట్లు సోనూ చెప్పారు. అంటే ఏ సమస్య మీద సినిమా తీస్తున్నాడో అదే సమస్య తనకు ఎదురైందన్నమాట. అలియా భట్‌, కాజోల్‌, కత్రినా కైఫ్‌, ప్రియాంక చోప్రా కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు.

My film FATEH is inspired by real life incidents involving Deep Fake and fake loan apps.
This is the latest incident where someone tried to extract money from an unsuspecting family, by chatting with them through video call pretending to be Sonu sood.
Many innocent individuals… pic.twitter.com/cXNBsa4nvC

— sonu sood (@SonuSood) January 18, 2024

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sonu Sood

Also Read

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

related news

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

trending news

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

42 mins ago
Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

2 hours ago
Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

4 hours ago
Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

6 hours ago
Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

6 hours ago

latest news

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

7 hours ago
Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

8 hours ago
Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

Rishab Shetty: ఆ రోజు ఒక్క షోకి కష్టపడి.. ఇప్పుడు ఏకంగా 5000 స్క్రీన్లలో సినిమా!

Kantara, OG: ఓవర్సీస్‌లో మన సినిమాకు మరో సమస్య.. ఆ దాడులు భరించలేక..

Kantara, OG: ఓవర్సీస్‌లో మన సినిమాకు మరో సమస్య.. ఆ దాడులు భరించలేక..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version