Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » అలాంటి ఆఫర్స్ పై సోనూసూద్ కామెంట్

అలాంటి ఆఫర్స్ పై సోనూసూద్ కామెంట్

  • December 30, 2020 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలాంటి ఆఫర్స్ పై సోనూసూద్ కామెంట్

కరోనా కష్టకాలంలో ఒక సూపర్ హీరోగా జనాలకు ఎంతో సహాయం చేసిన నటుడు సోనూ సూద్. అతని మంచితనం ఏమిటో ఈ లాక్ డౌన్ ద్వారా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. అయితే చాలా రోజులుగా సోనూసూద్ పొలిటికల్ ఎంట్రీపై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఎన్నిసార్లు అలాంటి రూమర్స్ వచ్చినా కూడా సోనూసూద్ కూల్ గానే స్పందించే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో మాదిరిగినే అతని బ్యాక్ గ్రౌండ్ లో ఒక పొలిటికల్ పార్టీ అండగా ఉందని

అలాగే ఆఫర్స్ కూడా గట్టిగానే వస్తున్నట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆ కథనాలపై ఈ స్టార్ యాక్టర్ మరో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదని అంటూ ప్రస్తుతం సినిమాలతో ఒక నటుడిగా ఉండాలనే ఆలోచన తప్ప మరొకటి లేదని అన్నాడు. అలాగే తనకు తోచినంతగా లేనివాళ్లకు సహాయలు చేస్తూనే ఉంటానని చెప్పాడు. ఇక సోనూసూద్ బ్యాక్ గ్రౌండ్ లో ఏదైనా పొలిటికల్ పార్టీ ఉందా అని రూమర్ కు తన సమాధానంతోనే చెక్ పెట్టాడు.

బడా నేతల నుంచి పెద్ద పార్టీల నుంచి ఆఫర్స్ అయితే చాలానే వస్తున్నాయని అయితే వాటిని సున్నితంగా తిరస్కరించినట్లు ఈ స్టార్ యాక్టర్ కూల్ గా వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం సోనూసూద్ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sonu Sood
  • #hero Sonu Sood
  • #Sonu Sood

Also Read

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

trending news

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

2 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

3 days ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Sai Pallavi: సినిమా ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడే అర్థమైంది.. సాయిపల్లవి కామెంట్స్‌ వైరల్‌

M4M Review in Telugu: M4M సినిమా రివ్యూ & రేటింగ్!

M4M Review in Telugu: M4M సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version