Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

  • June 28, 2026 / 09:51 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

తెలుగు సినిమాలో ఒకప్పుడు రెగ్యులర్‌గా, ఇప్పుడు ఏదో సీజనల్‌గా వినిపించే అతి పెద్ద చర్చ ‘థియేటర్లు చాలవు’. ఇప్పుడు దీనిని స్క్రీన్లు సరిపోవు అని కాస్త అప్‌డేట్‌ చేస్తున్నారు అనుకోండి. భవిష్యత్తులో థియేటర్లు అన్నీ స్క్రీన్లు అయిపోయే అవకాశం ఉంది అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ ‘స్క్రీన్లు చాలవు’ చర్చ హాలీవుడ్‌కి చేరింది. దీనికి కారణం రెండు అతి పెద్ద సినిమాలు రెండు వారాల గ్యాప్‌లో థియేటర్లలోకి వస్తుండటమే. ఆ సినిమాలో ‘స్పైడర్‌ మ్యాన్‌’, ‘ది అడెస్సీ’.

Spiderman – Odyssey

హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టఫర్‌ నోలన్‌ సినిమా వస్తోంది అంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉంటుంది. దానికి కారణం ఆయన ఎంచుకున్న కథతోపాటు దానికి జోడించే అత్యున్నత సాంకేతిక విలువలు. అందుకే నోలన్‌ సినిమాలను ఐమ్యాక్స్‌ తెరపైనే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఈ మేరకు బుకింగ్స్‌ ఓపెన్‌ అవ్వగానే సోల్డ్‌ అవుట్‌ అయిపోతుంటాయి. దానికి తోడు సినీ చరిత్రలోనే తొలిసారిగా ‘ది ఒడిస్సీ’ సినిమా మొత్తాన్ని ఐమ్యాక్స్‌ 70 ఎంఎం కెమెరాలతో చిత్రీకరించారని చెప్పడంతో ఫ్యాన్స్‌ ఇంకా రెడీ అయిపోయారు.

గ్రీకు పురాణాల్లోని ఒడిస్సియస్‌ అనే రాజు జీవితం ఆధారంగా ‘ది అడెస్సీ’ సినిమాను రూపొందించారు. జులై 17న ఈ సినిమా విడుదల కానున్న నేథ్యలో మన దేశంతోపాటు ప్రపంచంలోని అన్ని ఐమ్యాక్స్‌ స్ర్కీన్లను ఈ సినిమా కోసమే కేటాయించారు. ఒకట్రెండు రోజులు కాదు.. కొన్నివారాల పాటు ఈ సినిమా కోసం ఆ స్క్రీన్లను బ్లాక్‌ చేశారట. ఇక్కడివరకు అంతా బాగుంది. అయితే స్పైడర్‌ మ్యాన్‌ ఫ్యాన్స్‌ మాత్రం హర్ట్‌ అవుతున్నారు. ఎందుకంటే జులై 31న వారి కొత్త సినిమా ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’ వస్తోంది. ఆ సినిమా కోసం భారత్‌లోని ఐమ్యాక్స్‌ స్ర్కీన్లు అందుబాటులో లేవట.

ఎందుకో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ‘స్పైడర్‌మ్యాన్‌’ ఫ్రాంఛైజీలో వస్తున్న ‘స్పైడర్‌మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’ను ఐమ్యాక్స్‌ థియేటర్లలో ప్రదర్శించడానికి వీలుగా 1.90:1 యాస్పెక్ట్‌ రేషియోలో చిత్రీకరించారు. కానీ స్క్రీన్లు అందుబాటులో లేవు.

పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Spiderman
  • #The Odyssey

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

17 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

18 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

20 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

2 days ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version