Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Spirit: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మీకు మరో డిజప్పాయింట్‌మెంట్‌… ఆ సినిమా చాలా లేటు!

Spirit: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మీకు మరో డిజప్పాయింట్‌మెంట్‌… ఆ సినిమా చాలా లేటు!

  • November 30, 2023 / 03:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spirit: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మీకు మరో డిజప్పాయింట్‌మెంట్‌… ఆ సినిమా చాలా లేటు!

మొన్నీమధ్యన అనుకుంటా… ప్రభాస్‌ సినిమాల లైనప్‌ గురించి ఓ వార్త వచ్చింది. ఎలా వచ్చింది, ఎవరు చెప్పారు అనే విషయం పక్కనపెడితే… అదే నిజమైతే ‘స్పిరిట్‌’ సినిమా 2024లో వచ్చేస్తుంది. వినడానికి చాలా బాగున్నా… నమ్మడానికి ఈ విషయం చాలా కష్టం. ఎందుకంటే అంత త్వరగా కథను ఓకే చేసి, పట్టాలెక్కించే రకం కాదు ఆ సినిమా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. తాజాగా ఆయనే ‘స్పిరిట్‌’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఆ విషయాలు వైరల్‌ అవుతున్నాయి.

సినిమా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా మాటల ప్రకారం చూస్తుంటే సినిమా అక్టోబర్‌ 2024లో ప్రారంభమవుతుంది. ఈ లోపు ప్రభాస్‌ తన సినిమాలన్నీ పూర్తి చేసుకుంటాడట. అక్టోబరు నుండి సినిమాను ఏకధాటిగా చిత్రీకరణ జరిపి ఏడాదిలో ఫైనల్‌ కాపీ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారట. అలా అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2025 ఆఖరులో కానీ, 2026 ప్రారంభంలో కానీ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందట. అయితే వరుసగా చిత్రీకరణ జరపడం ప్రభాస్‌ స్టైల్‌లో లేదు. తరచూ బ్రేక్స్‌ ఉంటూ ఉంటాయి.

ఇక ఈ సినిమా గురించి ఇటీవల సందీప్‌ రెడ్డి వంగా మాట్లాడుతూ ‘యానిమల్‌’ సినిమాను మించిన ‘స్పిరిట్‌’ సినిమాలో ఉంటుంది ఉన్నారు. ‘స్పిరిట్‌’ సినిమాలో భయమే లేని కరుడు గట్టిన పోలీస్ ఆఫీసర్ కథను చూపిస్తారట. ప్రభాస్‌ను అంతకుమించి అనే రేంజిలో ఈ సినిమాలో చూపిస్తారట. ముంబయిలోని స్పిరిట్‌ (Spirit) మాఫియాను ఈ సినిమాలో చూపిస్తారు అని ఇప్పటికే చెప్పేశారు సందీప్‌ రెడ్డి వంగా.

స్క్రిప్ట్ ఏ దశలో ఉందో ఇంకా తెలియదు కానీ… కథ, కథనంలో వయెలెన్స్‌ పాళ్లు భారీగా ఉన్నాయి అని చెబుతున్నారు. ‘బాహుబలి’ సినిమాల తర్వాత ప్రభాస్‌ను ఆ స్థాయిలో చూపించిన దర్శకులు ఎవరూ లేరు అని చెప్పాలి. ‘సాహో’ సినిమా తీసిన సుజీత్‌ ఒక్కరే బెటర్‌. మిగిలిన రాధకృష్ణ, ఓం రౌత్‌ సరిగ్గా ప్రభాస్‌ను మాస్‌ మేనియాను చూపించలేకపోయారు. మరిప్పుడు సందీప్‌ రెడ్డి వంగా ఏం చేస్తారో చూడాలి. ఇక ‘సలార్‌’ సినిమాలతో ప్రశాంత్‌ నీల్‌ మాస్‌ ఫెస్టివల్‌ చూపిస్తాడు అని కచ్చితంగా చెప్పేయొచ్చు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Spirit

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

1 day ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

20 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

2 days ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version