Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

  • July 26, 2025 / 07:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

ప్రభాస్‌ – సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ‘స్పిరిట్‌’. సుమారు నాలుగేళ్ల క్రితం అనౌన్స్‌ అయి ఈ సినిమా మరో రెండు నెలల తర్వాత మొదలవుతుంది. ‘ఛస్‌ ఊరుకోండి చాలా రోజులుగా ఇదే మాట చెబుతున్నారు.. ఇంకా స్టార్ట్‌ చేయడం లేదు’ అని అంటారా? ఇప్పుడు అప్‌డేట్‌ ఇచ్చింది దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగానే. అయితే అప్‌డేట్‌ చెప్పే క్రమంలో చేసిన కొన్ని కామెంట్స్‌ వింటుంటే.. ‘సందీప్‌ చెప్పేది నిజమేనా? చెప్పినట్లు జరిగే అవకాశం ఉందా?’ అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రభాస్‌ నుండి ఆ ఫీట్‌ మనం ఎక్స్‌పెక్ట్‌ చేయలేం.

Spirit

Spirit movie update from sandeep vanga

‘యానిమల్‌’ సినిమా కంటే ముందే ‘స్పిరిట్‌’ సినిమా అనౌన్స్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. 2021 అక్టోబరులో ఈ సినిమాను అనౌన్స్‌ చేశారు. ‘యానిమల్‌’ డిసెంబరు 2023లో విడుదలైన వెంటనే ఈ సినిమా స్టార్ట్‌ అవుతుంది అని అనుకున్నారు. అయితే ప్రభాస్‌ డేట్స్‌ ఖాళీ లేకపోవడంతో ఇంకా స్టార్ట్‌ కాలేదు. ఇప్పుడు సినిమాను సెప్టెంబరులో స్టార్ట్‌ చేస్తాం అని సందీప్‌ వంగా చెబుతున్నారు. సెప్టెంబ‌రు చివ‌రి వారం నుండి సినిమా చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని, అప్ప‌ట్నుండినాన్ స్టాప్‌గా కుమ్మేయ‌డ‌మే అని చెప్పారు సందీప్‌ వంగా.

Spirit movie update from sandeep vanga

సెప్టెంబ‌రులో షూటింగ్ మొద‌లు పెట్టి నాన్‌స్టాప్‌గా చిత్రీక‌ర‌ణ జరిపితే.. ఇంకో ఏడాదిలో సినిమా రెడీ అయిపోతుంది. అంటే 2026 ఎండింగ్‌లోనో లేక 2027 ప్రారంభంలోనే సినిమా రిలీజ్‌ అవ్వొచ్చు. అయితే ఇక్కడున్న డౌట్స్‌ల్లా ప్రభాస్‌ వరుసగా అన్ని డేట్స్‌ ఇస్తాడా? అని. ప్రభాస్‌ ట్రాక్‌ రికార్డు, ప్రస్తుత లైనప్‌ చూసుకుంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ప్రభాస్‌ చేతిలో ఇప్పుడు ‘రాజా సాబ్‌’, ‘ఫౌజీ’ (వర్కింగ్‌ టైటిల్‌) ఉన్నాయి. ఇది కాకుండా ‘సలార్‌ 2’, ‘కల్కి 2’ కూడా ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు ‘స్పిరిట్‌’కి వరుస డేట్స్‌ ఎలా ఇస్తాడు? ఒకవేళ ఇస్తే గ్రేటే అని చెప్పాలి.

36 ఏళ్ల విజయ్‌ పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడా? ఆ మాటకు అర్థమదేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2
  • #Prabhas
  • #salar 2
  • #Sandeep Reddy Vanga
  • #Spirit

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

8 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

9 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

11 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

10 hours ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

11 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

13 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version