Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vijay Deverakonda: 36 ఏళ్ల విజయ్‌ పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడా? ఆ మాటకు అర్థమదేనా?

Vijay Deverakonda: 36 ఏళ్ల విజయ్‌ పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడా? ఆ మాటకు అర్థమదేనా?

  • July 26, 2025 / 07:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: 36 ఏళ్ల విజయ్‌ పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడా? ఆ మాటకు అర్థమదేనా?

విజయ్‌ దేవరకొండ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు. ‘కింగ్డమ్‌’ సినిమా విడుదల తేదీలు వరుసగా మారుతూ ఉండటంతో పెద్దగా బయటకు రాలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్‌కు మరో ఐదు రోజులు ఉండటంతో ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించాడు. ప్రముఖ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాక.. మరో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. అందులో అతని మాటలు చూస్తుంటే విజయ్‌కి పెళ్లి మీద ఏమన్నా మనసైందేమో అనిపిస్తోంది. దానికి కారణ గర్ల్‌ఫ్రెండ్‌ టాపిక్‌ను బయటకు తీసుకురావడమే.

Vijay Deverakonda

మానవ సంబంధాలు ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనవని నా అభిప్రాయం. గత రెండేళ్లలో వాటి విలువ ఇంకా బాగా తెలిసొచ్చింది. రెండు, మూడేళ్లుగా నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు. కుటుంబంతో కలసి టైమ్‌ స్పెండ్‌ చేయలేదు. అమ్మానాన్న, స్నేహితులు, గర్ల్‌ఫ్రెండ్ ఎవరికీ సమయాన్ని కేటాయించలేదు అని చెప్పుకొచ్చాడు విజయ్‌ దేవరకొండ. అంతేకాదు ఈ విషయాన్ని తనకు తానే గ్రహించాను అని చెప్పాడు విజయ్‌. ఆ రోజ నుండి పద్ధతి మార్చుకున్నాను అని చెప్పాడు.

Vijay about girl friend

ఇప్పుడు నా వాళ్ల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాను అని కూడా చెప్పాడు. తనవారితో కలిసి విలువైన సమయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాను అని చెప్పాడు. ఫ్యామిలీతో అని చెప్పి ఉంటే సరిపోయేది. కానీ మధ్యలో గర్ల్‌ ఫ్రెండ్‌ ప్రస్తావన రావడంతో విజయ్‌కి పెళ్లి మీద మనసైందా అనే చర్చ మొదైంది. విజయ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ ఎవరు అనేది అందరికీ తెలిసిందే. కాబట్టి ఆమెతోనే విజయ్‌ పెళ్లా అనేదే చర్చ.

అయితే ఇటు విజయ్‌, అటు ఆయన రూమర్డ్‌ లవర్‌ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి ఇప్పట్లో పెళ్లి అని చెప్పలేం. మరి గర్ల్‌ఫ్రెండ్‌తో సమయం గడపాలని ఉంది అని అన్నాడు అంటే.. మళ్లీ ఏమన్నా ఫారిన్‌ ట్రిప్స్‌ వేస్తాడేమో చూడాలి. గతంలో సినిమాల విడుదల తర్వాత ఇలా ట్రిప్స్‌కి వెళ్లారు మరి.

‘వార్‌ 2’ గురించి స్టార్‌ హీరోయిన్‌ పోస్ట్‌.. చెప్పీ చెప్పకుండా కవ్విస్తూ..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kingdom
  • #Vijay Deverakonda

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

related news

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

6 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

9 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

11 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

15 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

12 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

13 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

13 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

15 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version