Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » స్పైడర్ సినిమా ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్!

స్పైడర్ సినిమా ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్!

  • September 26, 2017 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్పైడర్ సినిమా ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్!

కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఈరోజు విదేశాల్లో విడుదల అయింది. ప్రీమియర్ షో చూసిన ప్రముఖ సినీ విశ్లేషకుడు అందించిన స్పైడర్ ఫస్ట్ రివ్యూ….

కథ.. కథనం01ప్రజలను కష్టాలు పాలు చేసే వారిని, ఇబ్బంది పెట్టే వ్యక్తులను అంతమొందించడమే కథాంశం. ఇదే టాపిక్ తో దక్షిణాదిలో అనేక సినిమాలు వచ్చాయి. సో కొత్త కథ అని చెప్పడానికి వీలు లేదు కానీ .. థ్రిల్ అయ్యే విధంగా స్క్రిప్ట్ రాసుకోవడంలో మురుగదాస్ సక్సస్ అయ్యారు. కమర్షియల్ బార్డర్ లోనే కొత్తగా ప్లే చేశారు.

టెక్నీషియన్స్ కష్టం02ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో గా నడిచినప్పటికీ.. సెకండాఫ్ సినిమా పరుగులు పెట్టిస్తుంది. ఈ విధంగా సినిమా రావ కావడానికి డైరక్టర్ కన్నా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ప్రతిభ ఎక్కువ దాగుంది. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ కూడా తన బాధ్యతను వంద శాతం నెరవేర్చారు. ప్రతి ఫ్రెమ్ అందంగా రావడానికి పడిన కష్టం తెలుస్తోంది.

దమ్ ఉన్న బీజీఎమ్03సంగీత డైరక్టర్ హరీష్ జైరాజ్ పాటలు కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎక్కువ మార్కులు కొట్టేశారు. ఇదివరకు అతను అందించిన బీజీఎమ్ కంటే ఇందులో బెటర్ గా ఇచ్చారు.

మచ్చలేని మహేష్ నటన04మహేష్ అద్భుతంగా నటించారు. పాటలు, ఫైట్స్ ఫుల్ జోష్ తో చేశారు. కామెడీ తగ్గిందనే తప్ప.. అతని నటనలో ఎక్కడా మచ్చలు కనిపించవు.

అందం, అభినయం రకుల్ 05రకుల్ ప్రీత్ సింగ్ అందంగా కనిపించడంతో పాటు పాత్రకు తగిన విధంగా నటించింది. ఇతర నటీనటులు కూడా పరిధి మేరకు మెప్పించారు.

స్పెషల్ క్లైమాక్స్006మురుగదాస్ క్లైమాక్స్ ని తెరకెక్కించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తన మార్క్ క్లైమాక్స్ ని స్పైడర్ లో మరో సారి చూడవచ్చు. ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు.

చివరి మాట07స్పైడర్ కథ, పోస్టర్స్ పాటలు చూసి. కేవలం ఇది మల్టీ ఫ్లెక్స్ మూవీ క్లాస్ పీపుల్స్ కి మాత్రమే నచ్చుతుంది. అని అపోహ ఉండేది. కానీ ఈ సినిమా మాస్, క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

ఆ క్రిటిక్ ఇచ్చిన రేటింగ్ 3.5/5

ఈ రివ్యూ ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సందు రాశారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఫిల్మ్ ఫోకస్ రివ్యూ రేపు రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ar Murugadoss
  • #Bharath
  • #Harris Jayaraj
  • #Mahesh Babu
  • #Priyadarshi Pullikonda

Also Read

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

related news

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

trending news

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

31 seconds ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

4 hours ago
Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

18 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

18 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version