Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » వెనుక బడ్డ ఎన్టీఆర్…’స్పైడర్’దే పైచేయి!

వెనుక బడ్డ ఎన్టీఆర్…’స్పైడర్’దే పైచేయి!

  • August 27, 2017 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెనుక బడ్డ ఎన్టీఆర్…’స్పైడర్’దే పైచేయి!

టాలీవుడ్ ను దున్నుతున్న యువ హీరోల్లో ఎన్టీఆర్ మరియు ప్రిన్స్ మహేశ్ బాబు ఇద్దరూ ఇద్దరే. అయితే ఎవరి రేంజ్ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి సినిమాలు వాళ్ళవి. ఇదిలా ఉంటే అప్పట్లో అంటే మనకు 100రోజులు, 175రోజులి అంటూ ఉండేవి కానీ, ఇప్పుడు అంతా సినిమా ఎంత కలెక్ట్ చేసింది? సినిమా టీజర్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్ అందుకుంది ఇలా అన్నీ లెక్కల మయం అయిపోయింది. అయితే ఆ లెక్కల భారతంలోకి ఒక్కసారి వెళ్ళి తొంగి చూస్తే అసలు మ్యాటర్ కనిపిస్తుంది. విషయం ఏమిటి అంటే, ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ విడుదలకు రెడీ అవుతున్న “జై లవ కుశ” సినిమాలోని రెండవ పాత్ర ‘లవ’ ను పరిచయంచేస్తూ విడుదలచేసిన టీజర్ జూనియర్ అభిమానులకు విపరీతమైన జోష్ ను కలిగించినా ఆటీజర్ యూట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టడంలో విఫలం కావడం అత్యంత  షాకింగ్ గా  మారింది.

దీనికితోడు లేటెస్ట్ గా విడుదలైన  ‘జై లవ కుశ’  టీజర్ ‘స్పైడర్’ రెండవ టీజర్ క్లిక్స్ కు  చాలాదూరంలో నిలిచిపోవడం ఊహించని పరిణామంగా మారింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ‘స్పైడర్’ రెండవ టీజర్ కంటే ‘జై లవకుశ’ రెండవ టీజర్ బాగుందన్న టాక్  వచ్చినా  ఈటీజర్ కు సంబంధించి క్లిక్స్ విషయంలో అంచనాలు తారుమారు కావడం  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.  దీనికితోడు  ‘స్పైడర్’ రెండవ టీజర్ కు 24 గంటలలో అందుకున్న 4.04 మిలియన్ క్లిక్స్ ను అవలీలగా ‘జై లవ కుశ’ అధిగమించేస్తాడని  జూనియర్  ఫ్యాన్స్ ఆశించారు. కానీ 24 గంటలు పూర్తయ్యే సమయానికి ‘జై లవ కుశ’ కు రెండవ టీజర్ కు  కేవలం 3.2 మిలియన్ క్లిక్స్ ను మాత్రమే అందుకోవడం  ఎవరికీ అర్ధంకాని  విషయంగా మారింది. అయితే అదే క్రమంలో ‘జై’ పాత్రను పరిచయంచేసిన టీజర్ కు మాత్రం 4.89 క్లిక్స్ తో ‘స్పైడర్’ మొట్టమొదటి టీజర్ కన్నా ముందు స్థానంలో ఉంది. మొత్తంగా చూసుకుంటే ఎవరి టాప్? ఎవరు నెక్స్ట్ అనే దానికన్నా….రెండూ అభిమానుల అంచనాలను అందుకున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai lava kusa movie
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #Nivetha Thomas
  • #NTR

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

4 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

5 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

8 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

11 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

24 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

3 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

9 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

1 day ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version