Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sravana Bhargavi: శ్రావణ భార్గవికి వార్నింగ్ ఇచ్చిన అన్నమయ్య వంశీకులు?

Sravana Bhargavi: శ్రావణ భార్గవికి వార్నింగ్ ఇచ్చిన అన్నమయ్య వంశీకులు?

  • July 20, 2022 / 05:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sravana Bhargavi: శ్రావణ భార్గవికి వార్నింగ్ ఇచ్చిన అన్నమయ్య వంశీకులు?

సింగర్ శ్రావణ భార్గవి ఇన్ని రోజులు విడాకుల విషయం గురించి సోషల్ మీడియా వార్తలలో నిలిచారు. అయితే ఈ వివాదం ముగిసింది అనుకునే లోగా ఈమె మరొక వివాదంలో చిక్కుకున్నారు. అన్నమయ్య సంకీర్తనలను తన ప్రైవేట్ ఆల్బమ్ గా ఉపయోగించుకోవడమే కాకుండా అందులో ఈమె శృంగార భరితంగా కనిపించడానికి ఎంతో మంది తప్పు బట్టారు.ఈ క్రమంలోనే శ్రావణ భార్గవి పై చర్యలు తీసుకోవాలని ఈ విషయాన్ని టీటీడీ అధికారుల వరకు చేరవేయాలి అంటూ పెద్ద ఎత్తున ఈ వీడియోని వైరల్ చేశారు.

ఇకపోతే ఈ విషయంపై స్పందించిన శ్రావణ భార్గవి తాను ఉద్దేశపూర్వకంగా అన్నమయ్య కీర్తనలను కించపరచాలని చేయలేదని తాను చేసిన వీడియోలో ఏ విధమైనటువంటి తప్పు లేదని తనని తాను సమర్ధించుకుంటూ ఈ వీడియో పై స్పందించారు. అయితే శ్రావణ భార్గవి మాటలపై అన్నమయ్య వంశీకులు స్పందిస్తూ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారిపై ఉన్న భక్తితో అన్నమయ్య ఎంతో అద్భుతంగా రచించిన కీర్తనలను ఇలా శృంగార భరితంగా చూపించడంపై అన్నమయ్య వంశీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు అన్నమయ్య సంకీర్తనలను పలు సినిమాలలో ఉపయోగించినప్పటికీ ఎక్కడ వాటిని అసభ్యకరంగా ఉపయోగించలేదని అన్నమయ్య వంశీకులు పేర్కొన్నారు. ఈ విధంగా స్వామివారి సంకీర్తనలతో శ్రావణ భార్గవి చేసిన పనులు తమకు ఎంతో బాధ కలిగించాయని వెల్లడించారు. శ్రావణ భార్గవి తాను చేసిన తప్పును సరిదిద్దుకొని వెంటనే ఈ వీడియోని తొలగించకపోతే ఈ విషయాన్ని టీటీడీ దృష్టికి కూడా తీసుకెళుతామని,

ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు తాము న్యాయ ప్రకారం ముందుకెళ్తామని అన్నమాచార్య వంశస్థులు హరి నారాయణచార్యుల చెప్పారు. మరి ఈ విషయంపై శ్రావణ భార్గవి వెనక్కి తగ్గి ఆల్బమ్ డిలీట్ చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hema Chandra
  • #Singer Hema Chandra
  • #Singer Sravana Bhargavi
  • #Sravana Bhargavi

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version