సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ మధ్య చూసుకుంటే.. మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్,తమిళ నటుడు రాజేష్,హాలీవుడ్ నటి లొరెట్టా స్విట్ వంటి చాలా మంది సెలబ్రిటీలు మరణించారు. ఈ షాక్ ల నుండి సినీ పరిశ్రమ […]