Sreemukhi: తనకి శాంతి కావాలంటూ కుర్రకారుకి మనశ్శాంతి లేకుండా చేస్తున్న శ్రీముఖి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

జస్ట్ పీస్.. అంటూ గోవా బీచ్‌లో చిల్ అవుతున్న కొన్ని పిక్స్ షేర్ చేసి సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది శ్రీముఖి.. టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గడిపే శ్రీ.. ఈమధ్య గోవా టూర్ వేసింది.. అక్కడ అడుగు పెట్టిన దగ్గరినుండి నెట్టింట ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అంతలా ఫోటోలతో పోరగాళ్లకి పిచ్చెక్కిచ్చేస్తోంది. పాపకి గోవా టూరిజం వాళ్లు ఎంత ప్యాకేజీ, స్పెషల్ ఆఫర్స్ ఇచ్చారో కానీ.. ఫుల్ ప్రమోషన్ చేస్తుంది.

ఇక రీసెంట్‌గా వైట్ షర్ట్, బ్లాక్ షార్ట్‌లో నీళ్లల్లో తడుస్తూ.. బీచ్‌లో ఆరబెట్టుకుంటూ.. అందాలారబోసింది.. ఇక అంతే.. వింటర్‌కి కూడా విండోస్ క్లోజ్ అయిపోయి ఊపిరి ఆడనంతలా తయారైపోయింది పరిస్థితి.. ‘నువ్వలా గుండీలు విప్పితే మా గుండెలాగిపోతున్నాయి.. పూర్వకవులు అందరూ పునర్జన్మ పొందరా..

నిన్ను చూసి కవితలన్ని తిరగ రాయటానికి అని ఓ సినిమా పాటలోని చరణంలో చెప్పిన లిరిక్స్ గుర్తొస్తున్నాయ్’ అంటూ కొంటెగా, క్రియేటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.. మరీ ముఖ్యంగా యూత్..

More…

 

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus