Sreemukhi: స్విమ్మింగ్ పూల్ లో శ్రీముఖి..కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.!

యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది. అంతేకాదు గతంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రన్నరప్ గా శ్రీముఖి నిలిచి సత్తా చాటింది శ్రీముఖి.మొదట్లో ఒకటి, రెండు షోలలో మాత్రమే యాంకర్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడైతే బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిందో అప్పటి నుంచి తన క్రేజ్ అమాంతం పెంచేసుకుంది. ఇటు సినిమాలతో పాటు చేతినిండా నాలుగైదు షోలతో బిజీ లైఫ్ లీడ్ చేస్తోంది.

నిన్న మొన్నటి వరకు స్టార్ మా పరివార్ తో పాటు సరిగమప‌, మిస్టర్ అండ్ మిస్సెస్, సారంగదరియాలాంటి షోస్ కు హోస్ట్ గా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ.. బీబీ జోడి అనే డాన్స్‌షోకి కూడా యాంకరింగ్ చేసింది. ప్రస్తుతం రెండు మూడు షోలతో బుల్లితెరపై దుమ్ములేపుతోంది. తెలుగు బుల్లితెరపై బిజీ యాంకర్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ షూటింగ్ లలో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా వేదికపై తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.

గ‌తంలో శ్రీముఖి (Sreemukhi) పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో పలుచటి చీరలో తడి అందాల విందు ఇస్తూ ఇంటర్నెట్‌ ను షేక్ చేస్తుంది. ఇక ఫోటో షూట్ కోసం స్విమ్మింగ్ పూల్ లో ఆమె చేసిన రచ్చ మామూలుగా లేదు. పలుచ‌టి చీర కట్టులో తడిలో అందాలు కనిపిస్తుంటూ కుర్రాళ్లు ఆగలేకపోతున్నారు. ఇటివల మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన భోళా శంకర్ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించించింది. ఈ సినిమాలో శ్రీముఖి, కీర్తి సురేష్ ఫ్రెండ్‌గా కనిపించిన సంగతి తెలిసిందే.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus