Sreemukhi: ఫోటోషూట్‌లో మరోసారి రెచ్చిపోయిన శ్రీముఖి.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • February 11, 2023 / 04:05 PM IST

శ్రీముఖి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. యంగ్ యాంకర్లలో తనకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. యాంకరింగ్‌తో పాటు సినిమాల్లోనూ అలరించిన శ్రీముఖి.. కొద్ది రోజుల క్రితం వరకు బొద్దుగుమ్మలా ఉండేది.. ఇప్పుడు ముద్దుగుమ్మలా మారిపోయింది.. ఇప్పటి వరకు తనలోని గ్లామర్ కోణాన్ని ఓవైపు మాత్రమే చూపిస్తూ వచ్చి.. ‘బాబోయ్ శ్రీముఖి.. గ్లామర్ ఒలకబోసే విషయంలో నువ్వు హీరోయిన్లను మించిపోయావ్’ అనేంతలా వయ్యారాల విందు చేస్తూ కుర్రకారుని కవ్విస్తోంది..

ఎప్పుడెప్పుడు కొత్త పిక్స్, వీడియోస్ షేర్ చేస్తుంటుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు కూడా.. రీసెంట్‌గా లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోస్ షేర్ చేసి.. మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచేసింది. ‘‘ఈ పిక్స్ పోస్ట్ చేయడం ఎలా మర్చిపోతాను’’ అంటూ అమ్మడు వదిలిన అందాల బాణాలు అదిరిపోయాయ్ అంటున్నారు యూత్ పోరగాళ్లు.. కైపెక్కించే కళ్లతో, మత్తెక్కించే చూపులతో మతి పోగొడుతున్న శ్రీముఖి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 4.6 మిలియన్ల మంది తనను ఫాలో చేస్తున్నారు.

More…

 

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus